స్లిమ్ &స్టైలిష్ లుక్ లో దుల్కర్ సల్మాన్

Dulquer Salman Rocks In Slim And Stylish Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Dulquer Salman,Dulquer Salman Movie,Dulquer Salman Upcoming Movie,Dulquer Salman Latest Update,Dulquer Salman Stylish look,Dulquer Salman Rocks In Slim and Stylish look Goes Viral, Dulquer Salman New Looks New Stylish Look Goes Viral,Actress Kajal Agrawal,Kajal Aggarwal in Hey Sinamika Movie,Kajal Aggarwal Upcoming Movie Hey Sinamika,#kajalAggarwal,#Heysinamika Revenge Of The Artist Bollywood Movie,Revenge Of The Artist Movie of Dulquer Salman,Salute Malayalam Movie,Salute Upcoming Movie,Malayalam Movie Salute, Hanu Raghavapudi Director,Director Hanu Raghavapudi Movie,Hanu Raghavapudi Telugu Movie,Hey Sinamika Telugu Version Movie,Hey Sinamika On March 3rd,Dulquer Salman Stylish Look Goes Viral, #DulquerSalman,#heysinamika

“సెకండ్ షో “(2012 ) మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన దుల్కర్ తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దుల్కర్ ప్రస్తుతం హే సినామిక”(తమిళ), రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ “(హిందీ ), “సెల్యూట్ “(మలయాళ ), హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు.యాక్టర్ , ప్లే బ్యాక్ సింగర్ దుల్కర్ పలు మూవీస్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జియో స్టూడియోస్ , గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్ పై డ్యాన్స్ మాస్టర్ బృంద దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన “హే సినామిక”తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ మార్చి 3వ తేదీ రిలీజ్ కానున్నాయి. కాజల్ అగర్వాల్ , అదితి రావు హైదరి కథానాయికలు. ఈ మూవీలో పాత్రకై దుల్కర్ స్లిమ్ &స్టైలిష్ లుక్ లో 18 సంవత్సరాల యువకుడిగా మారారు. దుల్కర్ స్లిమ్ &స్టైలిష్ లుక్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. స్వప్న సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్స్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు మూవీ లో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తున్నారు. సరికొత్త మేకోవర్ తో దుల్కర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nine =