“పుష్ప :ది రైజ్ ” మూవీ పై జగపతి బాబు ప్రశంసలు

Jagapathi Babu Praises Pushpa The Rise Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Jagapathi Babu,Jagapathi Babu Movie,Jagapathi Babu latest Updates,Jagapathi Babu Movie Updates,Jagapathi Babu Upcoming Movies,Jagapathi Babu Telugu Movie, Jagapathi Babu Praises Pushpa The Rise Movie,Jagapathi Babu Praises Pushpa The Rise Movie,Jagapathi Babu About Pushpa Movie,Jagapathi babu About Allu Arjun Movie Pushpa, Jagapathi Babu About Allu Arjun Acting,#Jagapathi babu

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ప్రముఖ నటుడు జగపతి బాబు “పుష్ప :ది రైజ్ ” మూవీ పై సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ప్రఖ్యాత యానిమేషన్ క్యారెక్టర్ “కుంగ్ ఫు పాండా” “పుష్ప”మూవీ లోని శ్రీవల్లి సాంగ్ ఐకానిక్ స్టెప్ వేయడం జరిగింది. అది తాను దుబాయ్ లో చూశాననీ , ,ఇలా మన తెలుగు సినిమా గ్లోబల్ గా రీచ్ తెచ్చుకోవడం చాలా గర్వంగా ఉందనీ , పుష్ప యూనిట్ దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ లకు స్పెషల్ థాంక్స్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 7 =