సోషల్ మీడియా లో సమంత డ్యాన్స్ వీడియో వైరల్

Samantha Dance For Beast Song Trending On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Samantha,Samantha Telugu Movies,Samantha Movies,Samantha Upcoming Movies,Samantha latest Updates,Samantha latest Movie Updates,Samantha Movies In 2022,Samantha Dance for Beast Song, Samantha Dance For Beast Song Goes Viral,Samantha Dance Beast Song Goes Viral In Social Media,Samantha Dance for Beast Song,Samantha Dance goes Viral in Social Media,Samantha Special Song in Pushpa The Rise Movie, Samantha in Pushpa the Rise Movie,Samanthas Shaakuntalam Movie,Shaakuntalam Upcoming Movie of Samantha,Shaakuntalam Movie Updates,Samantha and Nayanthara Kaathu Vaakula Rendu Kadhal,Samantha in Tamil Movie, Samantha Kaathu Vaakula Rendu Kadhal,#samantha

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప“మూవీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ ఒక వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు సమంత ఆ సాంగ్ కు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఆ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + five =