‘వాలిమై’.. కార్తికేయ పై అజిత్ ప్రశంసలు..!

Ajith is all praises for Kartikeya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ajith Valimai Movie Updates,Ajith Praises karitikeya for his acting,Ajith Praises,Kartikeya in Valimai Movie,Kartikeya with Ajith in Valimai Movie,kartikeya as a villain in Valimai Movie, Ajith Valimai,Valimai starring Thala Ajith,Ajith Valimai Movie Updates,Ajith Valimai Upcoming Movie,Ajith Valimai movie Release Date Fixed,Ajith Valimai Movie Date Confirm,Ajith Valimai Movie Release date Confirmed,Valimai Movie Updates, Valimai Movie Latest Updates,Ajith Valimai on March 4th,Ajith Valimai Release On march 4th,Valimai Movie News,Yuvan Shankar Raja,Huma Qureshi,Huma Qureshi New Movie,Huma Qureshi New Movie Valimai,Huma Qureshi with Ajith,#Valimai #Ajith

హెచ్ వినోద్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న సినిమా వాలిమై. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. కరోనా కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమాను తెలుగులో బలం పేరుతో రిలీజ్ చేయాలని చూసారు. కానీ ఆ తర్వాత వాలిమై అనే టైటిల్ తోనే విడుదల చేస్తున్నారు. ఫైనల్ గా ఫిబ్రవరి 24వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మళ్లీ స్టార్ట్ చేశారు చిత్రయనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో కార్తికేయ నాని వి సినిమాలో నటించి విలన్ గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈసినిమాలో కూడా కార్తికేయ తన నటనతో అలరించినట్టు తెలుస్తుంది. ఆ విజువల్స్ కూడా ఎలా ఉన్నాయో ట్రైలర్ లో చూసాము. అయితే తాజాగా ఈసినిమా రషెస్ చూసిన అజిత్ కూడా కార్తికేయ నటనను మెచ్చుకున్నట్టు తెలుస్తుంది. కార్తికేయ చాలా బాగా చేసాడని చెప్పగా దానికి కార్తికేయ చాలా థ్రిల్ అయ్యినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి న‌టిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విల‌న్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో ఈసినిమాను నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. నీరవ్‌ షా సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 15 =