సమ్మర్ లో రిలీజ్ కానున్న టాలీవుడ్ మూవీస్

Tollywood Summer Telugu Movie Release Dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Tollywood Movies in Summer,Telugu Movies in Summer,Upcoming Tollywood Summer Movie Release dates,Big Budget Summer Movies in Tollywood,Mohan Babu Son Of india Movie In Feb, Feb month Telugu Movies,Pawan kalyan Bheemla Nayak,Sharwanand and Rashmika Wraps Up Adavallu Meeku Joharlu,Alia Bhatt Gangu Bhai Kathiawadi Movie,March Tollywood Movies, Upcoming Movies in March 2022,Varun Tej Gani Movie,Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam March 4th,Prabhas Radhe Shyam Movie March 11th,Ram Charan RRR March 25th, Tollywood April Movies,Yash KGF Movie Chapter 2 Movie in April on 14th,Ravi Teja Rama Rao On Duty 25th April,Ram cahran Acharya Movie on April 29th,Natural Star Nani Ante Sundaraniki, Gopi Chand Pakka Commerical Movie on April 20th,Sarkaru Vaari paata on 12th April,Venkatesth Varu Tej F3 Movie in April,Adivi Sesh Major Movie on April 27th

కరోనా , కరోనా నిబంధనలు , ఆంధ్ర ప్రదేశ్ టికెట్ రేట్స్ కారణంగా పలు మూవీస్ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. 2022 సంవత్సరంలో “బంగార్రాజు “, “డీ జే టిల్లు ” వంటి మూవీస్ సక్సెస్ సాధించడం తో సమ్మర్ లో పలు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఆ మూవీస్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్టార్ హీరోల మూవీస్ తో పాటు యువ హీరోల మూవీస్ కూడా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిబ్రవరి నెలలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు “సన్ ఆఫ్ ఇండియా ” 18 , అజిత్ “వాలిమై ” 24 , పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” , శర్వానంద్ ఆడవాళ్ళు మీకు జోహార్లు “, అలియా భట్ “గంగూ భాయ్ కతియా వాడి ” 25 , మార్చి నెలలో వరుణ్ తేజ్ “గని “, విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కళ్యాణం 4 , ప్రభాస్ “రాధేశ్యామ్ ” 11, ఎన్టీఆర్ , రామ్ చరణ్ “RRR” 25 , ఏప్రిల్ నెలలో యష్ “కె జి ఎఫ్ చాప్టర్ 2” 14 , రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ”25 , చిరంజీవి , రామ్ చరణ్ “ఆచార్య “29 ,మే నెలలో నాని “అంటే .. సుందరానికీ !” 6 , మహేష్ బాబు “సర్కారు వారి పాట “12 , గోపీచంద్ “పక్కా కమర్షియల్ 20 , వెంకటేష్ , వరుణ్ తేజ్ “F3 “, అడివి శేష్ “మేజర్ ” 27 వ తేదీ రిలీజ్ కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =