హిందీ భాషలో “ఆచార్య ” మూవీ రిలీజ్

Acharya Movie To Release In Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Acharya Movie,Acharya Movie in Hindi Version,Acharya Movie To Release in Hindi,Chiranjeevi Acharya Movie Release in Hindi,Chiranjeevi Upcoming Movie Will Release in Hindi, Acharya Latest Movie Updates,Acharya New Release Date,Acharya New Movie Announced Release Date,Acharya Movie To Release on April 29th,Acharya Songs,Acharya Movie Songs,Ram Charan and Pooja Hegde, Mega star Chiranjeevi,Mega star Chiranjeevi Acharya Movie,Mega star Chiranjeevi latest Updates,Mega star Chiranjeevi latest Movie Updates,Sonu Sood,Sonu Sood in Acharya Movie, Mega star Chiranjeevi Upcoming Movie Acharya,Sonu Sood to Play Key Role in Acharya Movie,Sonu Sood and Chiranjeevi Movie Acharya,Regina Cassandra,Regina Cassandra,heroine Regina Special Song, heroine Regina SPecial Song in Acharya Movie,heroine Regina To dance in Special Number in Acharya movie,Acharya Movie in Bollywood,Chiranjeevi Movie In Bollywood,Ram Charan and Pooja Hegde Songs, Acharya Movie Postponed For RRR Movie,Ram Charan and Mega Star Chiranjeevi Movie Acharya,Kajal Agarwal with Chiranjeevi New Movie Acharya,pooja hegde In Acharya Movie,#AcharyaOnApr29

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఎప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , లాహే లాహే, నీలాంబరి, శానా కష్టం సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్ “పుష్ప:ది రైజ్ ” మూవీ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించడంతో తెలుగు మూవీస్ పై బాలీవుడ్ ప్రేక్షకులకు క్రేజ్ పెరిగింది. పలు టాలీవుడ్ మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ హిందీ భాషలో రిలీజ్ కానున్నాయి. తాజాగా చిరంజీవి “ఆచార్య “డబ్బింగ్ వెర్షన్ హిందీ భాషలో రిలీజ్ కానుంది. “ప్రతిబంద్ “, ఆజ్ కా గూండారాజ్ “వంటి హిందీ మూవీస్ తో చిరంజీవి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 13 =