భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ లో “సర్కారు వారి పాట”

Mahesh Babu Sarkaru Vaari Paata Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie, SS Thaman songs,SVP First Single,Keerthy Suresh with Mahesh Babu,Mahesh Babu Sarkaru Vaari Paata Movie,BigBudget Action sequence in Sarkaruvaari Paata, keerthy Suresh and Mahesh Babu in Sarkaru vaari paata,#Sarkaruvaaripaata,#maheshbabu

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ , కళావతి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.”సర్కారు వారి పాట”మూవీ దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”సర్కారు వారి పాట”మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఫైటర్స్ మీద ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు ఇప్పుడు భారీ ఫైట్‌ను పూర్తి చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్హకత్వంలో “#SSMB 28 ” మూవీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 8 =