‘హే సినామిక’ ట్రైలర్ రిలీజ్

Hey Sinamika Trailer Out Now,2022 Latest Telugu Movie Trailer,2022 Telugu Trailers,Aditi Rao Hydari,Aditi Rao Hydari Movies,Brinda,Dulquer Salmaan,Dulquer Salmaan Hey Sinamika,Dulquer Salmaan Hey Sinamika Movie,Dulquer Salmaan Hey Sinamika Movie Trailer,Dulquer Salmaan Hey Sinamika Telugu Trailer,Dulquer Salmaan Hey Sinamika Trailer,Dulquer Salmaan Latest Movie,Dulquer Salmaan Latest Movie Trailer,Dulquer Salmaan Movies,Dulquer Salmaan New Movie, Dulquer Salmaan New Movie Trailer,Dulquer Salmaan Upcoming Movie,Govind Vasantha,Hey Sinamika,Hey Sinamika Movie,Hey Sinamika Movie Latest Updates,Hey Sinamika Movie Official Trailer,Hey Sinamika Movie Release Date,Hey Sinamika Movie Songs,Hey Sinamika Movie Teaser,Hey Sinamika Movie Trailer,Hey Sinamika Movie Updates,Hey Sinamika Official Telugu Trailer,Hey Sinamika Official Trailer,Hey Sinamika Release Date, Hey Sinamika Songs,Hey Sinamika Teaser,Hey Sinamika Telugu Movie, Hey Sinamika Telugu Movie Official Trailer,Hey Sinamika Telugu Movie Trailer,Hey Sinamika Telugu Trailer,Hey Sinamika Trailer,Hey Sinamika Trailer Out,Kajal Aggarwal,Kajal Aggarwal movies,Kajal Aggarwal new movie,latest telugu movie trailer,Latest Telugu Movie Trailers 2022,Latest Telugu Movies,Latest Telugu Movies 2022,latest telugu trailer,Latest Telugu Trailers,New Telugu Movie,New Telugu Movies 2022,New Telugu Trailer,New Telugu Trailers 2022,Telugu Filmnagar, Telugu trailers,#DulquerSalmaan,#HeySinamika,#HeySinamikaTrailer

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి కేరళలోనే కాదు మహానటి సినిమా తరువాత ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆయన చేసిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన ‘కురుప్’ సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి వచ్చేస్తున్నారు. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హే సినామిక. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి పోస్టర్లు, పాటలు రిలీజ్ చేసేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు ట్రైలర్ ను సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తమిళ్ ట్రైలర్ ను మెగాస్టార్‌ మమ్ముట్టి విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటించారు. ఇంకా ఈ సినిమాలో కె.భాగ్యరాజా, సుహాసిని, ఖుష్బూ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ , వయాకామ్ 18 స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ మరియు మలయాళంలో కూడా విడుదల కానుంది. ఈ సినిమా మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 14 =