బప్పి లహరి బెస్ట్ తెలుగు సాంగ్స్

Bappi Lahiri Best Telugu Movie Songs,Bappi Lahiri,Bappi Lahiri All Time Hits,Bappi Lahiri All Time Telugu Hit Songs,Bappi Lahiri Best Telugu Songs,Bappi Lahiri Collection, Bappi Lahiri Demise,Bappi Lahiri First And Last Telugu Movies,Bappi Lahiri First Telugu Movie,Bappi Lahiri First Telugu Movie As Music Director,Bappi Lahiri Hit Songs,Bappi Lahiri Hits,Bappi Lahiri Is No More,Bappi Lahiri Last Telugu Movie,Bappi Lahiri Last Telugu Movie As Music Director, Bappi Lahiri Latest,Bappi Lahiri Latest News,Bappi Lahiri News,Bappi Lahiri No More,Bappi Lahiri Passed Away,Bappi Lahiri Passed Away In Mumbai,Bappi Lahiri Passes Away,Bappi Lahiri Passes Away In Mumbai Hospital At 69, Bappi Lahiri Songs, Bappi Lahiri Super Hit Songs,Bappi Lahiri Telugu Compositions,Bappi Lahiri Telugu Hit Songs,Bappi Lahiri Telugu Movie,Bappi Lahiri Telugu Movies,Bappi Lahiri Telugu Songs,Bappi Lahiri’s First And Last Telugu Movies, Bappi Lahiri’s First And Last Telugu Movies As Music Director,Best Of Bappi Lahiri, Composer Singer Bappi Lahiri,Disco King Bappi Lahiri,Disco Raja,Hits Of Bappi Lahiri Songs,King Of Bollywood Disco Bappi Lahiri,King Of Bollywood Disco Passes Away At 69,King of Disco,latest telugu movies news,latest tollywood updates,RIP Bappi Lahiri,Simhasanam,Simhasanam Movie,Singer Composer Bappi Lahiri,Singer Composer Bappi Lahiri Passes Away,super star krishna, Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates,Veteran Singer Composer Bappi Lahiri,#BappiLahiri,#RIPBappiLahiri,

బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి సూపర్ హిట్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ “సింహాసనం “మూవీ తో బప్పి లహరి సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో “ఆకాశంలో ఒక తార “సాంగ్ హైలైట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి “స్టేట్ రౌడీ “, “గ్యాంగ్ లీడర్ “, “రౌడీ అల్లుడు ” చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన బప్పి లహరి అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో చిరంజీవి “స్టేట్ రౌడీ ” లో “రాధా… రాధా… మదిలోన మన్మథ బాధ” , “గ్యాంగ్ లీడర్ ” లో “గ్యాంగ్… గ్యాంగ్… బాజావో బ్యాంగ్ బ్యాంగ్”, “రౌడీ అల్లుడు “లో “అమలాపురం బుల్లోడా ” , “బిగ్ బాస్ ” లో “మావ మావ “, బాలకృష్ణ “నిప్పురవ్వ ” లో “గులేబకావలి కవళికతో “, “రౌడీ ఇన్ స్పెక్టర్ ” లో “అరే ఓ సాంబ “, మోహన్ బాబు “రౌడీ గారి పెళ్ళాం “లో “బోయవాని వేటకు గాయపడిన కోయిల”, విష్ణు, మనోజ్ ల “పాండవులు పాండవులు తుమ్మెద” లో “చూశాలే… చూశాలే…” సాంగ్స్ తో  ప్రేక్షకులను అలరించిన బప్పి లహరి భౌతికంగా లేకపోయినా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =