కూతురి సినిమాకు నిర్మాతగా మారిన తల్లి..!

Actress Megha Akashs Mother Turns Producer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Actress Megha Akashs,Actress Megha Akashs Mother,chal mohan ranga Actress Megha Akashs,Megha Akashs Movies,LIE Movie Actress Megha Akashs,Actress Megha Akashs Mother,Actress Megha Akashs mother Turns Producer, Megha Akashs Dear Megha Movie,Megha Akashs Mother Turns Producer For Her Daughter,Megha Akashs Upcoming Movie,Megha Akashs latest Movie,Megha Akashs Telujgu Movies, Megha Akashs New Movies,Megha Akashs in her Mothers Movie,#meghaakashs

సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్ ఎంత ఉండాలో అలానే కాస్త అదృష్టం కూాడా ఉండాలి. లేకపోతే ఎంత కష్టపడినా కొంతమంది సక్సెస్ అందుకోవడం కష్టం. ఇక యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పరిస్థితి కూడా అదే. ‘చల్ మోహనరంగ, లై’ సినిమాలతో ఆకట్టుకున్నా సరైన హిట్ అందుకోలేకపోయింది నటి మేఘ. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్స్ లు కూడా రాలేదు. అయితే ఈ గ్యాప్ లో తమిళ్ లో సినిమాలు చేసింది. వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ ఈ అమ్మడు మాత్రం ఇప్పటివరకూ సక్సెస్ టేస్ట్ మాత్రం చూడలేకపోతుంది. ఇటీవల డియర్ మేఘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా గట్టెక్కించలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతుంది. అభిమన్యు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా రీసెంట్ గానే ఈసినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకం ఏంటంటే ఈసినిమాకు ఒక నిర్మాతగా మేఘా తల్లి బిందు ఆకాష్ కూడా వ్యవహరిస్తున్నారు. మరి ఈసినిమా అయినా మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. ఈసినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

మరి ఇండస్ట్రీలో మొదట ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న హీరోయిన్సే ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ రేంజ్ కు ఎదిగారు. కెరీర్ లో దూసుకుపోతున్నారు. మరి మేఘా ఆకాష్ కు కూడా అలాంటి అవకాశం వస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.