నో డౌట్.. చెప్పిన డేట్ కే ‘గని’ రిలీజ్

Ghani Movie Final Release Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ghani Movie Final Release Date locked,Gani Movie Updates,Ghani Movie Latest Updates,Ghani Movie Latest Release Date Fixed,Gani On Feb 25th, Ghani is a sports backdrop boxing movie,Varun Tej Telugu Movie,Varun Tej upcoming Movie,Varun Tej Latest Movies,Varun Tej New Movies,Varun Tej latest Movies,Ghani Movie On 25th Feb, Ghani Movie will Release On 25th Feb,Varun Tej New Movies in 2022,Varun Tej Next Project,Varun Tej As a Boxer in Ghani Movie,Saiee Manjrekar,Actress Saiee Manjrekar, Bollywood Actress Saiee Manjrekar in Ghani Movie,Saiee Manjrekar Movies,Saiee Manjrekar latest Movie Ghani,Saiee Manjrekar Upcoming Movie Ghani,#ghani,#Varuntej

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపిస్తుండగా.. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈసినిమాలో సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈసినిమా షూటింగ్ జరపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేశారు మేకర్స్.  ప్రస్తుతం అయితే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న తమ సినిమాను రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించినా రీసెంట్ గానే ఫిబ్రవరి 25వ తేదీనే ఫిక్స్ చేస్తూ ఫైనల్ డేట్ ను ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరోసారి రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు మేకర్స్. చెప్పినట్టే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈసినిమా వాయిదా పడే ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చారు.

 

ఈసినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 6 =