హీరో సిద్దు జొన్నలగడ్డ పై టాలీవుడ్ ఫోకస్

DJ Tillu Hero Siddhu Jonnalagadda Craze In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Siddhu Jonnalagadda,Siddhu Jonnalagadda DJ Tillu,Siddhu Jonnalagadda In Tollywood,DJ Tillu Movie hero Siddhu Jonnalagadda,Siddhu Jonnalagadda Craze in Tollwood, Suoer Hit Movie DJ Tillu fame Siddhu Jonnalagadda,Siddhu Jonnalagadda Upcoming Movies,Siddhu Jonnalagadda latest movies Updates,Siddhu Jonnalagadda Latest Movie DJ Tillu, DJ Tillu Telugu Movie,DJ Tillu Upcoming Movie,DJ Tillu latest Movie,DJ Tillu Movie Updates,DJ Tillu Stars Siddhu Jonnalagadda,Siddhu Jonnalagadda In DJ Tillu, Siddhu Jonnalagadda And Neha Shetty,Siddhu Jonnalagadda And Neha Shetty in DJ Tillu Movie,Siddhu Jonnalagadda And Neha Shetty Movie,Director Vimal Krishna,DJ Tillu Director Vimal Krishna,#DJtillu

“LBW” మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన సిద్దు జొన్నలగడ్డ , “సక్సెస్ ఫుల్ “గుంటూర్ ” మూవీ తో హీరో,రైటర్ , సింగర్ గా ప్రేక్షకులకు సిద్ధూ పరిచయం అయ్యారు. “కృష్ణ అండ్ హిజ్ లీల” మూవీ తో ప్రేక్షకులను అలరించిన సిద్దు “డీజే టిల్లు” మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఓవర్ సీస్ లో, నైజాం లో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యి “డీజే టిల్లు”మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మధ్య కాలంలో సడెన్ గా పాపులర్ అయిన హీరోల జాబితాలోకి సిద్ధూ జొన్నలగడ్డ కూడా చేరారు. క్రిందటి సంవత్సరం “జాతిరత్నాలు” చిత్రంతో నవీన్ పోలిశెట్టి, “ఉప్పెన” చిత్రంతో వైష్ణవ్ తేజ్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. గత వీకెండ్ విడుదలైన “డీజే టిల్లు“తో ఇప్పుడు సిద్దూ జొన్నలగడ్డ ఫోకస్ లోకి వచ్చారు. సిద్దు మొదటగా “డీజే టిల్లు 2” మూవీ చేయాలని నిర్ణయించుకున్నట్టు , పలువురు టాలీవుడ్ నిర్మాతలు , దర్శకులు సిద్ధు హీరోగా సినిమాలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.