‘ధమాకా’ వాలెంటైన్ పోస్టర్ రిలీజ్-‘ప్రణవి’గా శ్రీలీల

Ravi Tejas Dhamaka Movie Valentines Day Special Poster Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ravi Tejas,Mass Maharaja Ravi Teja,Ravi Tejas Upcoming Movie,Ravi Tejas Latest Movie,Ravi Tejas upcoming Movie Dhamaka,Ravi Tejas Movie In 2022,Dhamaka Movie,Dhamaka Movie Updates, Ravi Tejas Dhamaka Movie Valentines Day Special Movie poster,Dhamaka Valentines movie poster,Dhamaka Movie Valentines Day Special Poster,Dhamaka Movie Valentines Day Special Poster Out Now,Dhamaka Movie Valentines Day Special,Ravi Teja Dhamaka Movie updates, Ravi Teja Khiladi Movie,Ravi Teja Ramarao On Duty Movie Updates,Ravanasura,Ravi Teja Ravanasura Movie Updates,Ravi Teja Back to Back Movies in 2022,Ravi teja Tiger Nageswara Rao Upcoming Movie, sreeleela pelli sandadi,Ravi Teja and Sreeleela in Dhamaka Movie,#Dhamaka

రవితేజ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఈ ఏడాదే పలు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. వీటితో పాటు మరో సినిమాకు కూడా లైన్ లో ఉంది. అదే ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా. త్వరలోనే ఈసినిమాను మొదలుపెట్టనున్నాడు రవితేజ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ధమాకా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో ‘పెళ్ళిసందD’ ఫేమ్ శ్రీలీల ఓ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రవితేజ-శ్రీలీల ఉన్న స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రణవి అనే పాత్రలో శ్రీలీల నటిస్తుంది.

కాగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =