Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

    • న్యూస్
  • రివ్యూస్
    • peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ‘సర్కారు వారి పాట’ రికార్డులు మొదలుపెట్టిన ‘కళావతి’

‘సర్కారు వారి పాట’ రికార్డులు మొదలుపెట్టిన ‘కళావతి’

By
TFN Admin
-
February 14, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Kalaavathi Song from Sarkaru Vaari Paata Creates New Records,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,Sarkaru Vaari Paata Promo Song,Sarkaru Vaari Paata First Promo Song, Kalaavathi Song New Record,Kalaavathi Song Got 8 lakhs Likes,Sid Sriram Song Kalaavathi got 16m likes in 24 hrs,16m Views For Kalaavathi Song From Sarkaru Vaari Paata, Kalaavathi Song Creates New Record,Kalaavathi Song,Kalaavathi Full Song From Sarkaru Vaari Paata Released Now,Kalaavathi Full Song out Now,Mahesh Babu Sarkaru Vaari paata Movie Songs,Sarkaru Vaari paata Kalaavathi Song,Kalaavathi Song Promo Song From Sarkaru Vaari Paata,Mahesh Babu Sarkaru Vaari paata,Mahesh Babu Sarkaru Vaari paata Movie, Mahesh Babu Sarkaru Vaari paata Updates,SVP First Single Release Date,SVP First Single Update,SVP First Single Updates,Telugu Film News 2022,Telugu Filmnagar,Thaman S,Thaman S Movies,#SarkaruVaariPaata

    పరుశురామ్ దర్శకత్వంలోమహేష్ బాబు, కీర్తీ సురేష్​ హీరో, హీరోయిన్లుగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈసినిమా మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పుటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఇంకా బ్లాస్టర్ పేరుతో ఒక వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్లాస్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. బ్లాస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక రోజు ముందే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. వందో ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా..’ అంటూ సాగే ఈపాటను సిద్ శ్రీరామ్ పాడగా.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టేసింది. ఈపాట సూపర్ రెస్పాన్స్ సాధించడంతో పాటు సోషల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. 24 గంటల్లో ఈపాట 16 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడమే కాదు సౌత్ మోస్ట్ వ్యూస్ ను దక్కించుకున్న పాటగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 8 లక్షలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకున్న ఫస్ట్ పాటగా మరో రికార్డును సొంతం చేసుకుంది. మరి ఇంకా పలు పాటులు ఉన్నాయి.. టీజర్ రిలీజ్ అవ్వాలి.. ట్రైలర్ ఉంది. ఇవి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.

    కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలసిందే కదా. మే 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Video thumbnail
    Mahesh Babu about Namrata Funny Comments | Mahesh Babu Wax Figure Launch | Madame Tussauds
    01:30
    Video thumbnail
    Vijaya Nirmala Statue Inauguration | Mahesh Babu | Krishna | Sudheer Babu | Nandini Reddy | Naresh
    19:24
    Video thumbnail
    Mahesh Babu Turns Singer for Sitara | Mahesh babu Fun Time with Family Unseen Videos | Sitara
    01:32
    Video thumbnail
    Manjula Comments on Mahesh Babu | Manasuku Nachindi Interview | Manchu Lakshmi | Sundeep Kishan
    12:51

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article‘ధమాకా’ వాలెంటైన్ పోస్టర్ రిలీజ్-‘ప్రణవి’గా శ్రీలీల
      Next articleషూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’
      TFN Admin

      తాజా వార్తలు

      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      June 4, 2026
      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      June 4, 2026
      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      June 4, 2026
      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      June 4, 2026
      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026

      తప్పక చదవండి

      Highlights from Buchi Babu Sana’s Speech at the Peddi Pre-Release Event

      ఉప్పెన 25కోట్లు .. పెద్ది 350కోట్లు – బుచ్చిబాబు సానా

      Heart-Touching Glimpse from Irumudi Released

      గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

      Suriya Rewards Karuppu Technicians with Luxury Cars

      కరుప్పు టీమ్‌కు సూర్య బంపర్ గిఫ్ట్.. టెక్నీషియన్లకు ఖరీదైన లగ్జరీ కార్లు కానుక

      We Worked Passionately for Two Years on Peddi says Ram Charan

      పెద్ది కోసం రెండేళ్ళు చాలా ఇష్టంతో కష్టపడ్డాం – రామ్ చరణ్

      Emaindhi Emaindhi LYRICAL VIDEO out now

      సింగ్ గీతం నుండి ఏమైంది సాంగ్ రిలీజ్ 

      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      EDITOR PICKS

      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      June 4, 2026
      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      June 4, 2026
      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      June 4, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27762
      • సినిమా వార్తలు27330
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్366
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)