‘పుష్పరాజ్’ మేకోవర్ వీడియో..!

#PushpaBoxOfficeSensation, #PushpaTheRise, Allu Arjun, Allu Arjun Makeover For Pushpa, Allu Arjun Makeover For Pushpa Movie, Allu Arjun Makeover Like Pushpa Raj, Allu Arjun Makeover To Pushparaj, Allu Arjun Makeup In Pushpa, Allu Arjun movies, Allu Arjun new movie, Allu Arjun Pushpa, Allu Arjun Pushpa Making, Allu Arjun Pushpa Raj Makeover, Allu Arjun Pushpa Raj Makeover Video, Allu Arjun Pushpa Raj Making Video, Allu Arjun Pushpa Raj Transformation, Allu Arjun Pushpa Raj Transformation Video, Allu Arjun Transformation For Pushpa Raj Telugu Filmnagar, Allu Arjun Transformation In Pushpa, Allu Arjun Transformation Pushpa Raj, Allu Arjun Transformation Video, Allu Arjun Transforming Into Pushpa Raj Making Video, Allu Arjun’s Makeover To Pushpa Raj, Allu Arjun’s Makeup, Allu Arjun’s Makeover For Pushpa: The Rise, Devi Sri Prasad, director sukumar, DSP, Fahadh Faasil, From Allu Arjun To Pushpa Raj, Icon Star Allu Arjun, Latest Telugu Movies 2022, pushpa, Pushpa Full Movie, Pushpa Full Movie Online, Pushpa Making, Pushpa Making Video, Pushpa Movie, Pushpa Movie Collections, Pushpa Movie Making, Pushpa Movie Making Video, Pushpa Movie Songs, Pushpa Movie Trailer, Pushpa Movie Updates, Pushpa Raj, Pushpa Raj Making Video, Pushpa Songs, Pushpa Telugu Full Movie, Pushpa Telugu Movie, Pushpa The Rise, Pushpa Trailer, Pushparaj, Rashmika, Rashmika Mandanna, sukumar, sukumar movies, Telugu Film News 2022, Watch This: Allu Arjun’s Makeover For Pushpa: The Rise

పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ బన్నీ బాక్సాఫీస్ బరిలోకి ఏ ముహూర్తాన దిగాడో కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప హవానే నడుస్తుంది. పుష్ప క్రేజ్ తగ్గేదేలే అన్న రేంజ్ లో రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. క్రికెటర్ల నుంచి మొదలు కొని పలువరు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇతరులు ఫిదా అయ్యారు ఎక్కడ చూసినా పుష్ప పాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీవల్లి పాటలోని స్టెప్ కు అందరూ రీల్స్ చేస్తున్నారు. ఇక తగ్గేదేలే డైలాగ్ ను కూడా ఓ రేంజ్లో వాడేస్తున్నారు. మరోవైపు ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు అంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణాల్లో బన్నీ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అల్లు అర్జున్ నటన విశ్వరూపంతో అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. అంతేకాదు బన్నీ మాస్ లుక్ కూడా అందరికీ నచ్చేసింది. స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ ఈ సినిమాలో పూర్తిగా డీగ్లామర్ గా మారిపోయాడు. ఇక తాజాగా బన్నీ పుష్పరాజ్ లుక్ లోకి మారడం వెనుక ఎంత కష్టముందో.. ఎలా తన లుక్ ను మార్చుకున్నాడో చిత్రయూనిట్ మేకింక్ వీడియోను రిలీజ్ చేసింది.

కాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈసినిమా. ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొత్తం రూ.365 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక త్వరలోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘పుష్ప-దిరూల్‌’ షూటింగ్‌ ను కూడా ప్రారంభం చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − thirteen =