“మహాన్”మూవీ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు కథ తో “RC15 “

Karthik Subbaraj Story for #RC15 Movie,Dil Raju,Director Shankar,Kiara Advani,Kiara Advani Movies, Kiara Advani New movie,Latest Telugu Movies 2021,Ram Charan,Ram Charan 15,Ram Charan 15 Everything Is Special, Ram Charan 15 Movie,#RC15 Movie Story,Karthik Subbaraj Story #RC15,#RC15 Moive Story,Ram Charan 15 Movie Updates,Ram Charan And Director Shankar Movie,Ram Charan And Director Shankar RC15 Movie Shooting,Ram Charan And Kiara Advani Movie, Ram Charan And Kiara Advani RC15,Ram Charan And Shankar Movie Update,Ram Charan And Shankar RC15 Movie,Ram Charan New Movie,Ram Charan New Movie Update, Ram Charan RC15, Ram Charan RC15 Movie,Ram Charan RC15 Movie Everything Is Special, Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Movie Update, Ram Charan RC15 Shooting Update,Ram Charan Shankar Movie,Ram Charan Upcoming Movie,RC15 Latest News Update,RC15 Latest Shooting Update,RC15 Latest Update,RC15 Latest Updates,RC15 Movie, RC15 Movie Everything Is Special,RC15 Movie Latest News,RC15 Movie Latest Shooting Update,RC15 Movie Latest Update,RC15 Movie Shooting,RC15 Movie Shooting Latest Update, RC15 Movie Shooting Latest Updates,RC15 Movie Shooting Update,RC15 Movie Update,RC15 Movie Updates,RC15 New Update,RC15 Shooting,RC15 Shooting Latest Update,RC15 Shooting Update, Kiara Advani,Kiara Advani Movies,RC15 Shooting Updates,RC15 Songs,RC15 Telugu Movie,RC15 Update,RC15 Updates,S.Thaman,Shankar,Shankar Movies,Shankar New Movie,Telugu Filmnagar,Thaman,#RC15

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పుణె లో #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 50 వ మూవీ గా తెరకెక్కుతున్న“#RC15 “మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రి లో ఫిబ్రవరి 10 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు జరపడానికి మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..#RC15” మూవీ కథ తనదేననీ , శంకర్ సార్ తన కథ తీసుకుని తన దైన స్టైల్ లో డెవలప్ చేశారనీ , ఈ మూవీ గురించి
ఎగ్జైటింగ్ గా ఉన్నాననీ చెప్పారు. భారీచిత్ర దర్శకుడు శంకర్ , హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 11 =