నిఖిల్ “18 పేజెస్”మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Nikhil 18 Pages Gets A Release Date?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Nikhil 18 Pages,Nikhil 18 Pages Movie Updates,Nikhil 18 Pages Upcoming Movie,Nikhil 18 Pages Movie Release date,Nikhil 18 Pages Movie Release Date Fixed, Nikhil 18 Pages Movie latest News about Release Date,18 pages Movie,18 oages Telugu Movie,18 pages Tollywood Movie 2022,Anupama Parameswaran in 18 pages Movie, Anupama Parameswaran And Nikhil In 18 pages Movie,Anupama Parameswaran 18pages Movie Release Date Confirmed,Anupama Parameswaran 18 pages Updated,Karthikeya 2, Karthikeya 2 movie,Nikhil and Anupama Parameswaran Karthikeya 2,Karthikeya 2 movie Updates

అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై సక్సెస్ ఫుల్ “కుమారి 21 ఎఫ్ “మూవీ ఫేమ్ ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌ “18 పేజెస్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి డైరెక్ట‌ర్ సుకుమార్‌ క‌థ‌, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

18 పేజెస్ ” మూవీని ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్న‌ట్టు మేకర్స్ ప్ర‌క‌టించారు.ఈ మూవీ తోపాటు హీరో నిఖిల్ సూపర్ హిట్ “కార్తికేయ” మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో కూడా నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ “అర్జున్ సురవరం “మూవీ తరువాత హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన “18 పేజెస్”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 14 =