త్వరలో “సలార్” మూవీ సెట్స్ కు ప్రభాస్ ?

Prabhas To Return To The Sets Of Salaar Soon,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas Salaar Shoot Resumes,Prabhas Salaar Movie Shoot Resumes,Prabhas To Return Salaar Sets Soon,Salaar Movie Shooting Update,Salaar Movie Next Schedule,Salaar Next Schedule,Salaar Next Schedule Update,Prabhas,Rebel Star Prabhas,Prabhas Latest News,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Movie Latest Updates,Salaar Movie Latest News,Salaar Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Update,Prabhas Salaar Shooting,Director Prashanth Neel,Salaar Movie Shooting,Salaar Shooting,Prabhas Movies,Salaar Shooting Update,Salaar Updates,Prabhas Salaar Movie Latest Shooting Update,Shruti Haasan,Prashanth Neel,Prabhas Salaar Movie Shooting Latest Update,Prabhas Salaar Shooting Update,Prabhas Salaar Movie Latest Update,Salaar Movie Latest Shooting Update,Prabhas Salaar Film Shooting,Salaar Movie Shoot,Salaar Movie Shooting Latest Update,Salaar Latest Shooting Update,Salaar Latest Update,Prabhas Salaar Latest Shooting Update,Prabhas Salaar Movie Shooting Update,Latest 2022 Telugu Movie Updates,Prabhas New Movie Update,Prabhas Latest Movie Update,Prabhas Latest Film Updates,Prabhas Upcoming Movies,Prabhas Set To Resume Salaar Shoot,#Salaar,#Prabhas

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. జగపతి బాబు , మధు గురుస్వామి, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “రాధేశ్యామ్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన”ఆదిపురుష్ “మూవీ షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేశారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్ “, “ప్రాజెక్ట్ K “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి.”స్పిరిట్ ” మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్ ముగింపు దశలో ఉన్న “సలార్ ” మూవీ సెట్స్ లో ప్రభాస్ త్వరలో జాయిన్ కానున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eighteen =