“అఖండ” మేకింగ్ వీడియో రిలీజ్

Akhanda Movie Making Video Released,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Akhanda Success Meet,Akhanda Movie Success Celebrations,Akhanda Success Celebrations,Akhanda Video Songs,Akhanda 50 Days Function,Akhanda Movie Box Office Collections,Akhanda Movie Success Celebrations,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu,Thaman S,Akhanda Movie Updates,Akhanda Updates,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Akhanda Trailer Roar,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Pragya Jaiswal,BB3,Akhanda Collections,Akhanda Movie Collections,Akhanda Full Movie,Akhanda Telugu Full Movie,Akhanda Movie Songs,Akhanda Full Movie Online,Akhanda 50 Days Jathara,Akhanda 50 Days Celebrations,Akhanda Movie 50 Days Celebrations,Balakrishna New Movie Update,Akhanda Exclusive Making Video,Disney+ Hotstar Telugu,Akhanda Making Video,Akhanda Movie Making Video,Akhanda Telugu Movie Making Video,Nandamuri Balakrishna Akhanda Movie Making Video,Nandamuri Balakrishna Akhanda Making Video,Balakrishna Akhanda Making Video,Akhanda Full Songs,Balayya,Akhanda Videos,Akhanda Dialogues,Akhanda Movie Exclusive Making Video,Akhanda Exclusive Making Video Balakrishna,Akhanda Making Video Released,Akhanda Making Video Out,Akhanda Roar On Hotstar,#AkhandaMakingVideo,#NandamuriBalakrishna,#AkhandaRoarOnHotstar

హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న“అఖండ “మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళ తో 200 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా “అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. బాలకృష్ణ అఘోరా వేషధారణలో భారీ యాక్షన్ సీన్స్ లో ప్రతి షాట్ ని వివరిస్తూ బోయపాటి ఎంత ఎమోషనల్ గా ఉన్నారో చిత్రీకరించిన మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here