“అల .. వైకుంఠపురములో .. ” హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్

Ala vaikunthapurramuloo Hindi version teaser Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Allu Arjuns Ala Vaikunthapurramuloo,Ala vaikunthapurramuloo teaser,Ala vaikunthapurramuloo Hindi teaser,Ala Vaikunthapurramuloo Teaser,Allu Arjuns Ala Vaikunthapurramuloo Movie teaser, Allu Arjuns Ala Vaikunthapurramuloo Telugu Movie,Allu Arjuns Ala Vaikunthapurramuloo Hindi Movie,Allu Arjuns Ala Vaikunthapurramuloo Dubbed Telugu Movie In Hindi, Allu Arjuns Ala Vaikunthapurramuloo Full Movie,Allu Arjuns Ala Vaikunthapurramuloo latest Updates,Allu Arjuns Ala Vaikunthapurramuloo Hindi Release Date Fixed,Ala Vaikunthapurramuloo Movie In Hindi Release in Theaters, Allu Arjuns Ala Vaikunthapurramuloo Movie in Hindi,Allu Arjuns Ala Vaikunthapurramuloo Will Release in Theaters,Allu Arjuns Ala Vaikunthapurramuloo Hindi Version,Ala Vaikunthapurramuloo Release date is confirmed, Ala Vaikunthapurramuloo Hindi Movie Soon in Theaters,Pooja Hegde And Allu Arjun,Allu Arjun and Pooja Hegde Ala Vaikunthapurramuloo Movie,Ala Vaikunthapurramuloo In Theaters on Jan 26th

గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అల.. వైకుంఠపురములో”మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కామెడీ , యాక్షన్ , డ్యాన్స్ సన్నివేశాలలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఎమోషనల్ , యాక్షన్ లతో ఈ మూవీ ని తెరకెక్కించి త్రివిక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే “అల.. వైకుంఠపురములో.. “మూవీ కి హైలైట్ గా నిలిచాయి. థమన్ ఎస్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను గోల్డ్ మైన్స్ సంస్థ నార్త్ లో రిలీజ్ చేయగా 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తో నార్త్ లో అల్లు అర్జున్ పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురము లో ” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను అదే పేరుతో గోల్డ్ మైన్స్ సంస్థ దేశవ్యాప్తంగా జనవరి 26 వ తేదీ రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా గోల్డ్ మైన్స్ సంస్థ హిందీ వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఆ టీజర్ ను ఫిల్మ్ క్రిటిక్ &ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + sixteen =