మీకు నచ్చిన ‘మెగా ప్రిన్స్’ బెస్ట్ మూవీ..?

Whats your Favourite Movie of Varun Tej VOTE NOW,Telugu Filmnagar,Tollywood Movie Updates,Telugu Film News,Tollywood Movie,Tollywood Movie Latest Updates,Telugu Film News 2022, Varun Tej latest Movies,Varun Tej Telugu Movies,Varun Tej Full Movies,Varun Tej Super Hit Movies,Varun Tej Favourite Movies,Varun Tej BlockBuster Movies,Varun Tej Upcoming Movies, Varun Tej Next Movie,Varun Tej New Projects,Varun Tej Tollywood Movie Updates,Mega Prince Varun Tej Movies,Mega Prince Varun Tej Happy Birthday,Varun Tej's Mukunda, Varun Tej Kanche,Varun Tej Fidaa,Tholi Prema Varun Tej,Varun Tej's Gaddalakonda Ganesh,Varun Tej's F2 Movie,Varun Tej Best Movies,Varun Tej Best Films,Varun Tej Birthday Poll,Best Movie Of Varun Tej,Favourite Movie of Varun Tej,Varun Tej Best Movie,Varun Tej Bolckbuster Movies,fidaa,Kanche,F2,Gaddalakonda Ganesh,Tholi Prema,Mukunda,Varun Tej Hit Movies,Varun Tej New Movie Updates,Varun Tej Latest Movie Updates,Varun Tej Latest Film Updates,#HBDVarunTej,#HappyBirthdayVarunTej

మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం అయితే ఎవరి సినిమాలతో వారు బిజీగా కెరీర్ లో కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వారిలో మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా ఒకే జానర్‌కు పరిమితం కాకుండా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్., ఎఫ్2 సినిమాలతో మంచి విజయాలు సాధించాడు వరుణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు.

ఇక నేడు వరుణ్ తేజ్ తన పుట్టిన రోజును జరుపుకుంటుండగా ఇక ముందు ముందు కూడా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని కోరుకుందాం. దీనిలో భాగంగానే తను చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో మీఓటు ద్వారా తెలియచేస్తూ మీ బర్త్ డే విషెస్ అందించండి..

మీకు నచ్చిన 'మెగా ప్రిన్స్' బెస్ట్ మూవీ..?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =