ట్రెడిషినల్ డ్రెస్ లో అందంగా నిధి అగర్వాల్

Nidhhi Agerwal Looks Gorgeous In Traditional Attire,Telugu Filmnagar,Tollywood Movie Updates,Telugu Film News,Tollywood Movie,Tollywood Movie Latest Updates,Telugu Film News 2022, Nidhhi Agerwal,Nidhhi Agerwal Latest Updates,Nidhhi Agerwal Movies,Nidhhi Agerwal latest Movies,Nidhhi Agerwal Telugu Movies,Nidhhi Agerwal UpComing Movies, Nidhhi Agerwal Next Project,Nidhhi Agerwal Look Beautiful,Nidhhi Agerwal the Beautiful Indian Actress,Hari Hara Veera Mallu,Nidhhi Agerwal in Hari Hara Veera Mallu, Nidhhi Agerwal in Pawan Kalyan Movie Hari Hara Veera Mallu,Nidhhi Agerwal Looks Prettier Than Ever in a Lavender Anarkali,Nidhhi Agerwal Looks Gorgeous In Traditional,Nidhhi Agerwal In Traditional Attire,

“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.నిధి ప్రస్తుతం “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.“భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి కథానాయికగా తెరకెక్కిన “హీరో “మూవీ జనవరి 15 వ తేదీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“హరి హర వీరమల్లు “మూవీ తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే నమ్మకం ఉందనీ , వైవిధ్యభరితమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాననీ , ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయనీ ఒక ఇంటర్వ్యూ లో నిధి చెప్పిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నిధి తన ఫొటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నిధి అగర్వాల్ పసుపు రంగులోని సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న తన ఫొటోస్ షేర్ చేశారు. ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.