“శ్యామ్ సింగ రాయ్” అద్భుతమైన చిత్రం -రామ్ చరణ్

Ram Charan Hails Shyam Singha Roy Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movie 2022,Ram Charan Hails Shyam Singha Roy,Ram Charan latst Tweet,Ram Charan Tweet About Shyam Singha Roy Movie,Ram Charan Response on Shyam Singha Roy,Ram Charan On Social Media, Natural Star Nani,Natural Star Nani in Shyam singha Roy,Nani Latest Movie,Nani Latest News,Natural Star Nani Upcoming Movie,Sai Pallavi,Sai Pallavi Movies,Sai Pallavi lates News, Sai Pallavi Upcoming Movies,Sai Pallavi Latest News,Sai Pallavi Shyam Singha Roy Movie,Rahul Sankrityan,Director Rahul Sankrityan,Rahul Sankrityan Movies,Rahul Sankrityan News, Mickey J Meyer,Mickey J Meyer Music Director, Music Director Mickey J Meyer,Mickey J Meyer Songs,Mickey J Meyer Hit Songs

హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. రెండు విభిన్నమైన పాత్రలలో నాని , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా హీరో రామ్ చరణ్ “శ్యామ్ సింగ రాయ్” మూవీ పై ప్రశంసలు కురిపించారు. “శ్యామ్ సింగ రాయ్” మూవీ తనకెంతో నచ్చిందనీ , తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో అద్భుతమైన చిత్రమనీ , దర్శకుడు రాహుల్ , మీరు తెరకెక్కించిన ఈ చిత్రం అందమైన అనుభూతిని అందించిందనీ , నాని ,సాయి పల్లవి ఇప్పటివరకూ నటించిన సినిమాల కంటే ఈ సినిమాలో మీ పెర్ఫార్మెన్స్ ఎంతో బాగుందనీ , మిక్కీ జె మేయర్ సంగీతం అద్భుతంగా ఉందనీ , రామ్ చరణ్ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ట్వీట్ కు నాని , సాయి పల్లవి సంతోషం వ్యక్తం చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 11 =