“బంగార్రాజు “మ్యూజికల్ నైట్

Bangarraju Movie Musical Night Highlights,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Tollywood Movie 2022,Bangarraju Movie,Bangarraju Movie Updates,Bangarraju Movie Latest Updates, Bangarraju Latest Movie Updates,Bangarraju Music,Bangarraju Musical Night,Bangarraju Movie Musical Night,Bangarraju Musical Night updates, Kalyan Krishna Kurasala,Kalyan Krishna Kurasala Movie Director,Kalyan Krishna Kurasala Lates Movie,Kalyan Krishna Kurasala Upcoming Movie, Kalyan Krishna Kurasala Bangarraju Movie,Kalyan Krishna Kurasala Bangarraju Movie Updates,Soggade Chinni Nayana,Soggade Chinni Nayana Movie Block Buster, Soggade Chinni Nayana Sequel,king Nagarjuna Movies,Akkineni Nagarjuna Latest Movie,Naga chaitanya,Akkineni Naga chaitanya Latest Movie Updates,Ramya Krishnan, Ramya Krishnan latest Movies,Krithi Shetty,Krithi Shetty latest Movies,Krithi Shetty Upcoming Movies 2022,Faria Abdullah,JathiRatnalu Fame Faria Abdullah, Faria Abdullah In Bangarraju Movie

జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటించారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా , “జాంబి రెడ్డి “మూవీ ఫేమ్ దక్ష నాగర్కర్ స్పెషల్ సాంగ్స్ లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బంగార్రాజు “మూవీ మ్యూజికల్ నైట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఆ వేడుక లో హీరో నాగార్జున మాట్లాడుతూ .. “బంగార్రాజు ” మూవీ జనవరి 14న విడుదల అవుతోందనీ , “దసరా బుల్లోడు” సినిమాతో నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారనీ , “సోగ్గాడే చిన్ని నాయనా ” ఎలా ఆడిందో తెలిసిందే , ఇప్పుడు “బంగార్రాజు ” మూవీఅనీ , ఈ మూవీ లో ప్రతీ సాంగ్ ఓ వజ్రంలా ఉంటుందనీ , సూపర్ హిట్ ఆల్బమ్ అనీ , జనవరి 11న ట్రైలర్ రాబోతోందనీ , జనవరి 14న పండుగలాంటి సినిమాను తీసుకొస్తున్నామనీ చెప్పారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. “మనం” సినిమాకు ఇలాంటి ఫంక్షన్ చేశామనీ , “బంగార్రాజు”కు మళ్లీ ఇలా చేయడం ఆనందంగా ఉందనీ , ఆడియోను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అనీ , ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − ten =