‘అర్హ’ నా బెస్ట్ టైమ్ పాస్

Allu Arjun shares an adorable pic with Allu Arha,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Tollywood Movie 2022,Allu Arjun,Allu Arjun Daughter All Arha,Allu Arjun and Allu Arha, Allu Arjun Share Allu Arha Pic,Allu Arjun Pic goes Viral in social Media,Allu Arjun and Allu Arha Viral Pics,Allu Arha and Allu Arjun Viral Pics, Allu Arjun Pushpa Movie,Allu Arjun Movies,Allu Arjun Latest Movies,Allu Arjun Latest Telugu Movies,Allu Arjun New Movies,Allu Arjun Upcoming Movies, Allu Arjun Pushpa Movie Latest Updates,#AlluArjun

అల్లు అర్జున్‌ సినిమాలు, షూటింగ్ లు పక్కన పెడితే మంచి ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఖాళీ సమయాల్లో పిల్లలు అర్హ, అయాన్ లతో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. వారిలో అర్హ చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జన్, స్నేహా రెడ్డి ఇద్దరూ సోషల్ మీడియాలో అర్హ కు సంబంధించిన ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తన ఇన్ట్సా ద్వారా అర్హతో ఉన్న క్యూట్ పిక్ ను పోస్ట్ చేస్తూ బెస్ట్ టైమ్ పాస్ అర్హ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఫొటో నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. బన్నీ ఫ్యాన్స్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

ఇక మరోవైపు అర్హ కూడా ఇంత చిన్న వయసులోనే తన టాలెంట్ తో అందరినీ ఆకర్షిస్తుంది. ఇటీవలే నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ ను సాధించింది. ఇంకా ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తుంది. అల్లు అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా శాకుంతలం సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఇక బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. కేవలం తెలుగులోనే కాదు ఇతర లాంగ్వేజస్ లో కూడా ఈసినిమా మంచి టాక్ తో మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. కాగా ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ పలు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పార్ట్ 2 సుకుమార్ ఫోకస్ పెట్టాల్సి ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.




Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here