సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్

Mahesh Babu Tests Positive For Covid 19,Mahesh Babu Tests Positive For COVID-19,Mahesh Babu Tested Positive for Covid-19,Mahesh Babu Tests Positive For Covid-19,Telugu Filmnagar,Telugu Film News 2022,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu Tests Positive,Mahesh Babu Tests Covid 19 Positive,Mahesh Babu Tests COVID-19 Positive,Mahesh Babu Positive For COVID-19,Mahesh Babu Tests Positive For Coronavirus,Mahesh Babu Tests Coronavirus Positive,Mahesh Babu Latest News,Mahesh Babu News,Mahesh Babu Latest Updates,Mahesh Babu Covid News,Mahesh Babu Tests COVID Positive,Hero Mahesh Babu Tests Positive For Coronavirus,Mahesh Babu Tests Covid Positive,COVID-19,Actor Mahesh Babu Test Positive For Covid-19,Mahesh Babu New Movie,Mahesh Babu Covid 19,Mahesh Babu Coronavirus,Mahesh Babu Covid Positive,Mahesh Babu Corona Positive,Covid 19 Updates,Mahesh Babu Updates,Mahesh Babu Health News,Mahesh Babu Latest Health Report,Mahesh Babu Latest Health Condition,Mahesh Babu Health Condition,Mahesh Babu Health,Mahesh Babu Health Reports,Mahesh Babu Health COVID-19,COVID-19 Latest Updates,Mahesh Babu Covid 19 Positive,Coronavirus,Coronavirus LIVE Updates,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,#MaheshBabu,#SuperStarMaheshBabu

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తన విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసే మహేష్ బాబు ఫిట్ నెస్ ,ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

గురువారం రాత్రి మహేష్ బాబు తనకు కరోనా సోకినట్టుగా సోషల్ మీడియా ద్వారా షాకింగ్ న్యూస్ వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందనీ , ఇంట్లో క్వారంటైన్ కావడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాననీ , తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలనీ , అలాగే అందరూ వ్యాక్సిన్ తప్పక తీసుకోండనీ , దాని వలన కోవిడ్ సోకినప్పటికీ రిస్క్ లేకుండా బయటపడవచ్చుననీ అంటూ సందేశం విడుదల చేశారు.మహేష్ కి కరోనా అని తెలుసుకున్న ఫ్యాన్స్, చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు స్పందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =