“అఖండ” మూవీ 25 డేస్ సెలబ్రేషన్స్

Nandamuri Balakrishna Akhanda Movie 25 Days Grand Celebrations,Akhanda Team Celebrates 25 Days Run,Akhanda Team Celebrates As Film Completes 25 Days In Theatres,Akhanda Team Celebrates 25 Days,Akhanda Team Celebrates As Film Completes 25 Days In Theatres,Akhanda Movie 25 Days Grand Celebrations,Akhanda 25 Days Grand Celebrations,Balakrishna Akhanda Movie 25 Days Grand Celebrations,Balakrishna Akhanda 25 Days Grand Celebrations,Balakrishna Akhanda 25 Days Success Celebrations,Akhanda 25 Days Success Celebrations,Akhanda Movie 25 Days Success Celebrations,Akhanda Movie Success Celebrations,Akhanda Success Celebrations,Balakrishna And Boyapati Srinu Akhanda Movie Collections,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Akhanda Telugu Movie Review,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Review,Akhanda Review,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu,Thaman S,Akhanda Movie Updates,Akhanda Updates,Akhanda Movie Latest Updates,Akhanda Telugu Movie Updates,Akhanda Movie Live Updates,Akhanda Movie Public Talk,Akhanda Movie Public Response,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Akhanda Trailer Roar,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Pragya Jaiswal,BB3,Akhanda Live Updates,Balakrishna Akhanda Box Office Collection,Akhanda Box Office Collection,Akhanda Collections,Akhanda Movie Collections,Akhanda Movie Box Office Collection,Akhanda Box Office,#Akhanda,#NBK

హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.బాలయ్య కెరీర్ లోనే తొలిసారి వంద కోట్ల క్లబ్’ లోకి “అఖండ” చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగా అఖండ ” నిలిచింది. “అఖండ” మూవీ ఇప్పటి వరకూ 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. “అఖండ”25 డేస్ సెలబ్రేషన్స్ చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఆ వేడుకలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి పాల్గొని డిస్ట్రిబ్యూటర్స్ కు జ్ఞాపికల్ని అందజేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =