“రాధేశ్యామ్” ట్రైలర్ కు అద్భుత స్పందన

Radhe Shyam Trailer Gets Superb Response,Radhe Shyam,Prabhas,Pooja Hegde,Radha Krishna Kumar,UV Creations,Justin Prabhakaran,Bhagyashree,Krishnam Raju,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Radhe Shyam Update,Radhe Shyam Movie Update,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Latest Update,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Official Trailer,Prabhas New Movie Trailer,Introducing Prabhas As Vikramaditya,Vikramaditya,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Radhe Shyam Telugu Movie Trailer,Prabhas Radhe Shyam Trailer,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Latest Movie Trailer,Radhe Shyam Movie Official Trailer,Radhe Shyam Telugu Trailer,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Radhe Shyam Trailer Record,Radhe Shyam Movie Trailer Records,Radhe Shyam The Most Viewed Trailer In India In 24 Hours,Radhe Shyam Trailer Becomes The Most Viewed Tollywood Trailer In The First 24 Hours,Radhe Shyam Trailer First 24 Hours Report,Radhe Shyam Trailer Record Breaking Views And Likes In 24 Hours,Prabhas All Time Record,Radhe Shyam Trailer Views In 24 Hours,Radhe Shyam Trailer Views,Radhe Shyam Trailer Views Record,Radhe Shyam Trailer Sets All India Record,Radhe Shyam Trailer Review,64M Views For Radhe Shyam Trailer,#RadheShyamTrailer,#RadheShyam

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 23వ తేదీన గ్రాండ్ గా చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ వేదిక ద్వారానే ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటల్లో64 మిలియన్ కి పైగా వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ప్రభాస్ తన ఇమేజ్ కి భిన్నంగా క్లాస్ గా కనిపిస్తూ చేసిన ఈ లవ్ స్టోరీకి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుండటం విశేషం.”రాధేశ్యామ్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 4 =