అజిత్ “వాలిమై”మూవీ తెలుగు టైటిల్ “బలం”

Ajith’s Valimai Movie Telugu Title Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thala Ajith,Thala Ajith Movies,Thala Ajith Latest News,Thala Ajith Latest Movie Shooting,Thala Ajith Latest Movie,Thala Ajith New Movie,Thala Ajith Movie,Thala Ajith Upcoming Movies,Thala Ajith Next Movie,Thala Ajith Valimai,Thala Ajith Valimai Movie,Thala Ajith Valimai Movie Update,Ajith Valimai Movie Update,Ajith Valimai Movie Shooting Update,Ajith Valimai Movie Shooting Latest Update,Valimai Update,Valimai Release Date,Valimai Movie Release Date,Ajith Valimai Release Date,Valimai,Valimai Movie,Valimai Movie Update,Valimai Movie Latest Updates,Valimai Latest Update,Valimai New Update,Valimai Movie Updates,Karthikeya,Karthikeya Movies,Karthikeya New Movie,Valimai Movie Making Video,Valimai Making Video,Valimai Making,Valimai Movie Making,Boney Kapoor,H Vinoth,Valimai Video,Valimai Teaser,Valimai Songs,Yuvan Shankar Raja,Ajith Valimai Movie Telugu Title,Ajith Valimai Telugu Title,Valimai Movie Telugu Title,Valimai Telugu Title,Ajith's Valimai Is Balam In Telugu,Telugu Title Of Ajith's Valimai,Valimai Gets A Telugu Title,Valimai Telugu Title Balam,Ajith Valimai Telugu Title Fixed,Ajith Valimai Telugu Titled Balam,Valimai Telugu Titled Balam,Balam,Balam Movie,Balam Telugu Movie,Ajith Balam,Ajith Balam Movie,Ajith New Movie Balam,Valimai Telugu Balam,Valimai Movie Telugu Title Balam,#Valimai,#ValimaiPongal,#AjithKumar,#Balam

జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” మూవీ 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో అజిత్ , విలన్ కార్తికేయ పోటీ పడి నటించిన “వాలిమై”తమిళ మూవీ టైటిల్ కై తెలుగు ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. హీరో అజిత్ కు టాలీవుడ్ లో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. “వాలిమై”మూవీ తెలుగు వెర్షన్ కు “బలం” టైటిల్ ను మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు. టైటిల్ క్యాచీ గా ఉండి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.

 

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =