‘రాధేశ్యామ్’ ట్రైలర్ రిలీజ్

Prabhas Radhe Shyam Trailer Out Now,Radhe Shyam Trailer Out,Radhe Shyam,Prabhas,Pooja Hegde,Radha Krishna Kumar,UV Creations,Justin Prabhakaran,Manoj Paramahamsa,Priyadarsi,Bhagyashree,Jagapathi Babu,Sachin Khedekar,Krishnam Raju,Radhe Shyam 2022,Radhe Shyam 2022 Latest Telugu Movie,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Latest Telugu Movie 2021,Latest Telugu Movie,Latest 2021 Telugu Movies,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Radhe Shyam Update,Radhe Shyam Movie Update,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Latest Update,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas New Movie Radhe Shyam,Radhe Shyam Pre Release Event Live,Radhe Shyam Teaser,Radhe Shyam Official Trailer,Prabhas New Movie Trailer,Introducing Prabhas As Vikramaditya,Vikramaditya,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Radhe Shyam Telugu Movie Trailer,Prabhas Radhe Shyam Trailer,Prabhas Radhe Shyam Movie Trailer,Prabhas Radhe Shyam Telugu Movie Trailer,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Radhe Shyam Movie Official Trailer,Radhe Shyam Telugu Movie Official Trailer,Radhe Shyam Telugu Trailer,Radhe Shyam Trailer Telugu,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Radhe Shyam Official Trailer Telugu,#RadheShyamTrailer,#RadheShyam,#RadheShyamTrailerDay

బాహుబలి, సాహో లాంటి సినిమాల తరువాత ప్రభాస్ నుండి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఈసినిమాతో మరోసారి లవర్ బాయ్ లా మారిపోయాడు ప్రభాస్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ అనేక కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుంచి పలు పాటలు కూడా రిలీజ్ చేశారు. అయితే అందరూ ఎదురుచూస్తుంది మాత్రం ఈసినిమా నుండి రిలీజ్ అయ్యే ట్రైలర్ కోసం. ఇక నేడు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తుండగా.. హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఈ ఈవెంట్ కు ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు ఇక అక్కడే ఫ్యాన్స్ తో ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా రాధా కృష్ణ దర్శకత్వంలో వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 14 =