‘భళా తందనాన’ షూటింగ్ పూర్తి.. ఫస్ట్ లుక్ రిలీజ్

Sree Vishnus Bhalaa Thandanana First Look Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie,New Telugu Movies 2021,Bhala Thandanana,Bhala Thandanana Movie,Bhala Thandanana Telugu Movie,Bhala Thandanana Movie Update,Bhala Thandanana Movie Latest Updates,Bhala Thandanana Movie Latest News,Bhala Thandanana Updates,Bhala Thandanana Movie Updates,Bhala Thandanana First Look,Bhala Thandanana Movie First Look,Bhala Thandanana First Look Poster,Bhala Thandanana Movie First Look Poster,Bhala Thandanana Movie Poster,Bhala Thandanana First Look Out,Bhala Thandanana First Look Out Now,Sree Vishnu And Catherine Tresa Movie,Sree Vishnu And Catherine Tresa Bhala Thandanana,Sree Vishnu,Hero Sree Vishnu,Sree Vishnu Movies,Sree Vishnu New Movie,Sree Vishnu Latest Movie,Sree Vishnu New Movie Update,Sree Vishnu Latest Movie Update,Sree Vishnu Bhala Thandanana First Look,Sree Vishnu Bhala Thandanana Movie First Look,Sree Vishnu Bhala Thandanana First Look Poster,Sree Vishnu Bhala Thandanana Movie First Look Poster,Catherine Tresa,Catherine Tresa Movies,Catherine Tresa New Movie,Bhala Thandanana Movie Shooting Update,Bhala Thandanana Movie Latest Shooting Update,Sree Vishnu Bhala Thandanana Movie SHooting Update,Bhala Thandanana Movie Shoot Completed,Bhala Thandanana Movie Shoot Wrap Up,Bhala Thandanana Sree Vishnu First Look,Bhala Thandanana Movie Sree Vishnu First Look,#BhalaThandanana #sreevishnu

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నాడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీవిష్ణు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘రాజ రాజ చోర’ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ఇప్పుడు పలు సినిమాలతో రెడీగా ఉన్నాడు. అందులో చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ”భళా తందనాన” అనే సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా గత కొద్ది రోజులుగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ సినిమా షూటింగ్ పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిందని తెలిపారు.

కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. ‘కె.జి.యఫ్’లో గరుడ రామ్ గా నటించి మెప్పించిన రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 15 =