రాశీఖన్నా డ్యాన్స్ మూమెంట్

Ravishing Beauty Raashi Khanna’s Dance Moment, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Raashi Khanna’s Dance Moment Video, Raashi Khanna’s Dance Video, Raashi Khanna’s Latest Dance Moment, Actress Raashi Khanna’s Dance Videos, Raashi Khanna Videos, Raashi Khanna Latest Video, Raashi Khanna Movies, Raashi Khanna Latest News, Ravishing Beauty Raashi Khanna, Raashi Khanna Photos, Raashi Khanna viral Video

సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా దాదాపు 8 సంవత్సరాల తరువాత ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో రాశీఖన్నా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుందర్ సి దర్శకత్వంలో ఆర్య , రాశీఖన్నా జంటగా తెరకెక్కిన ” అరణ్మనై 3″ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “అంతఃపురం” మూవీ డిసెంబర్ 31 వ తేదీ రిలీజ్ కానుంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రాశీఖన్నా ఇప్పుడు తన డ్యాన్స్ మూమెంట్ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 5 =