‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ డేట్ ఫిక్స్

Ranbir Kapoor, Alia Bhatt And Nagarjuna Starrer Brahmastra Release Date Announced,Brahmastra Gets A Release Date,Brahmastra Release Date Out,Ranbir Kapoor Starrer Brahmastra's Release Date Out,Brahmastra On 9th Sept 2022,Brahmastra On Sept 9th 2022,Brahmastra 2022,Brahmastra Release Date Latest Update,Brahmastra Movie Release Date Latest Update,Brahmastra Release Date Update,Brahmastra Movie Release Date Update,Akkineni Nagarjuna,Amitabh Bachchan,Ayan Mukherjee,Karan Johar,Alia Bhatt,Apoorva Mehta,Akkineni Nagarjuna And Amitabh Bachchan,Latest Telugu Movie 2021,Telugu Filmnagar,Latest Telugu Movie Updates 2021,Brahmastra Movie Release Date Announcement,Brahmastra Release Date Announcement,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Upcoming Movie,Amitabh Bachchan Movies,Amitabh Bachchan New Movie,Nagarjuna Brahmastra,Nagarjuna Brahmastra Movie,Ranbir Kapoor Movies,Ranbir Kapoor New Movie,Ranbir Kapoor Latest Movie,Ranbir Kapoor Brahmastra,Ranbir Kapoor Brahmastra Movie,Brahmastra Release Date,Brahmastra Movie Release Date,Brahmastra,Brahmastra Movie,Brahmastra Movie Updates,Brahmastra Movie Latest Updates,Brahmastra Movie Update,Brahmastra Latest Updates,Brahmastra Movie Latest News,Dharma Productions,Brahmastra Updates,Brahmastra Releasing On Sept 9th 2022,Ranbir Kapoor Brahmastra Release Date,Ranbir Kapoor And Alia Bhatt's Brahmastra Movie,#Brahmastra,#RanbirKapoor

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఇక చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లోకి ఈసినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. మధ్యలో కరోనా రావడం వల్ల ఇంకా లేట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అటు బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు నాగార్జున అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ దానితో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు మొత్తం హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఐదు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తాజాగా వెంటనే మరో అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

కాగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + twelve =