‘ఎఫ్ 3’ టీమ్ నుండి వెంకీ కి స్పెషల్ బర్త్ డే విషెస్..!

F3 Movie Team Birthday Wishes to Victory Venkatesh,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Telugu,F3 Movie Update,F3 Movie Latest News,Anil Ravipudi,Mehreen Pirzada,Varun Tej Movies,Varun Tej New Movie,F3 Latest Updates,F3 Film Update,F3 Movie Latest Updates,F3 Update,F3 Movie Latest Update,F2 Sequel,F2 Part 2,F3 Fun and Frustration,F3 Fun Dose,F3 Movie Updates,Venkatesh Daggubati,New Telugu Movie 2021,Venkatesh New Movie,F3 Movie Release Date,Victory Venkatesh,Venkatesh Daggubati,Happy Birthday Venkatesh Daggubati,Venkatesh Daggubati Birthday,Happy Birthday Venkatesh,Venkatesh Turns 61,Venkatesh Daggubati 61st Birthday,F3 Movie Team Birthday Wishes To Venkatesh,F3 Team Birthday Wishes To Venkatesh,F3 Movie Team Birthday Wishes To Victory Venkatesh With A Special Video,Victory Venkatesh Birthday Special Video,Venkatesh Birthday Special Video,Venkatesh F3 Birthday Special Video,Venkatesh F3 Movie Birthday Special Video,Victory Venkatesh Birthday Special Video,F3 Movie Team Conveys Birthday Wishes To Victory Venkatesh,F3's Fun Video Released On Venkatesh's Birthday,Venkatesh Birthday Special F3 Video,F3 Venkatesh's Birthday Special Video,Victory Venkatesh Birthday Special,F3 Movie Special Video,F3 Movie Venkatesh Special Video,F3 Venkatesh Special Video,#HBDVictoryVenkatesh,#HappyBirthdayVenkatesh,#Venkatesh,#F3,#F3Movie

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. ఫన్‌ అండ్ ఫ్రస్ట్రేషన్‌ అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక ఇప్పుడు ఎఫ్ 3 అంటూ వస్తున్నారు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇదిలాఉండగా నేడు వెంకీ బర్త్ డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ వీడియోతో వెంకీకి స్పెషల్ బర్త్ డే విషెస్ అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా దిల్ రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈసినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అందులోనూ అనిల్ రావిపూడి నుండి వచ్చిన ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంతో ఆసెంటిమెంట్ తోనే సంక్రాంతికి అనుకున్నారు కానీ కరోనా వల్ల షూటింగ్ లు లేట్ అవ్వడంతో ఈసినిమా సంక్రాంతి బరి నుండి తప్పించాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో అనిల్ హ్యాట్రికి హిట్ అందుకుంటారేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 19 =