సెన్సార్ పూర్తిచేసుకున్న ‘పుష్ప’

Icon Staar Allu Arjun Starrer Pushpa The Rise Movie Completes Censor Certification,Pushpa The Rise Censored With U/A Certificate,Pushpa The Rise Censored With U/A,Allu Arjun's Pushpa Censor Report,Allu Arjun's Pushpa The Rise Gets U/A Certificate,Pushpa Movie Censored With U/A,Pushpa Censor Certificate Update,Pushpa Movie Censor News,Pushpa Censor,Pushpa Censored U/A,Pushpa Censor Certificate,Pushpa Movie Censor Certificate,Pushpa Censor With Clean U/A Certificate,Pushpa Censor With U/A Certificate,Pushpa Wraps Up Censor,U/A Certificate For Pushpa,Pushpa Completes Censor Certification,Pushpa Censored U/A,Pushpa Movie Completes Censor,Pushpa U/A Certificate,Pushpa Movie Gets Censor Certified,Pushpa Movie Completes Censor Formalities,Pushpa Censor Report,Pushpa Movie Censor Report,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pushpa Trailer,Pushpa Movie Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Pushpa Official Trailer,Pushpa Movie Songs,DSP,Allu Arjun New Movie,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Part 1,Pushpa The Rise Movie,Thaggedhe Le,Pushpa The Rise,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Teaser,Pushpa Latest Update,#PushpaTheRiseOnDec17,#PushpaTheRise

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్, సుకుమార్​ కాంబినేషన్​లో వస్తున్న హ్యాట్రిక్​ చిత్రం ‘పుష్ప’. ఇప్పటి వరకూ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలు సూపర్​ హిట్లు గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న మూడో చిత్రం ‘పుష్ప’పై అటు ఫ్యాన్స్ లోను.. ప్రతి సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వారి అంచనాలకు తగ్గట్టే ఇప్పటివరకూ రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా తప్పకుండా సాలిడ్ హిట్ కొడుతుందన్న నమ్మకాన్ని అయితే ఏర్పరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక డిసెంబర్ 17న రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను డిసెంబరు 12న నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ సభ్యులు ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నాడు. పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరనస రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − two =