పోల్ గేమ్ : “పుష్ప :ది రైజ్ ” మూవీ సాంగ్స్ లో మీకు నచ్చిన సాంగ్ ?

POLL: Which Among These Is Your Favourite Song From Pushpa The Rise Movie? Vote Now,Latest Telugu Songs,Pushpa Trailer,Pushpa Movie Trailer,Allu Arjun Pushpa Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,2021 Telugu Songs,2021 Latest Telugu Movie Songs,Latest Telugu Movie Songs 2021,2021 Latest Telugu Songs,Latest Telugu Movies 2021,New Telugu Songs 2021,New Telugu Songs,Allu Arjun Pushpa The Rise,Pushpa Official Trailer,Pushpa Release Date,Pushpa Movie Songs,Pushpa Songs,Pushpa Telugu Movie Songs,DSP,Allu Arjun New Movie,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Icon Staar Allu Arjun,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Rashmika Mandanna Songs,Pushpa Part 1,Pushpa The Rise Movie,Thaggedhe Le,Pushpa The Rise,Devi Sri Prasad,Allu Arjun Pushpa Songs,Pushpa Movie Update,Pushpa Teaser,Pushpa Movie Latest Updates,Pushpa Movie Teaser,POLL,TFN POLL,Pushpa The Rise Songs,Eyy Bidda Idhi Naa Adda,Eyy Bidda Idhi Naa Adda Song,Eyy Bidda Idhi Naa Adda Lyrical,Pushpa Eyy Bidda Idhi Naa Adda,Srivalli,Srivalli Songs,Pushpa Srivalli,Pushpa Srivalli Song,Saami Saami,Saami Saami Song,Pushpa Saami Saami,Pushpa Saami Saami Song,Daakko Daakko Meka,Daakko Daakko Meka Movie,Pushpa Daakko Daakko Meka,Pushpa Daakko Daakko Meka Song,Allu Arjun Songs,#PushpaTheRiseOnDec17,#PushpaTheRise,#PushpaSongs

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.”పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , అనసూయ ముఖ్యపాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ స్వరకల్పనలో చంద్ర బోస్ సాహిత్యం అందించిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాక్కో దాక్కో మేక : “పుష్ప :ది రైజ్ ” మూవీ ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక సాంగ్ ను శివం ఆలపించారు. అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

శ్రీ వల్లి : సెకండ్ సాంగ్ గా రిలీజ్ అయిన శ్రీ వల్లి సాంగ్ యానిమేషన్ షాట్స్ తో అద్భుతంగా తెరకెక్కింది. డిఫరెంట్ డ్యాన్స్ తో అల్లుఅర్జున్ ఆకట్టుకున్నారు.

సామీ సామీ : ఫోక్ సాంగ్స్ సింగర్ గానం చేసిన సామీ సామీ సాంగ్ థర్డ్ సాంగ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ఈసాంగ్ లో మౌనిక యాదవ్ వాయిస్ , హీరోయిన్ రష్మిక డ్యాన్స్ పెర్ఫర్మెన్స్ హైలైట్ గా నిలిచాయి.

ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా: సింగర్ నకాష్ అజీజ్ గానం చేసిన ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా మాస్ సాంగ్ ఫోర్త్ సాంగ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఉర్రూత లూగించింది. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పోల్ గేమ్ : "పుష్ప :ది రైజ్ " మూవీ సాంగ్స్ లో మీకు నచ్చిన సాంగ్ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 18 =