“భీమ్లా నాయక్ “మూవీ లో నిత్యా మీనన్ క్యారెక్టర్

Nithya Menen Revealed About Her Character In Bheemla Nayak Movie,Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Movie Update,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Updates,Bheemla Nayak Update,Bheemla Nayak Movie Teaser,Bheemla Nayak Movie Songs,Nithya Menen Bheemla Nayak,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Bheemla Nayak Movie,Pawan Kalyan Bheemla Nayak,Bheemla Nayak First Glimpse,Blitz of Daniel Shekar,Rana Daggubati,Rana Daggubati Movies,Pawan Kalyan And Nithya Menen,Pawan Kalyan And Nithya Menen Movie,Actress Nithya Menen,Nithya Menen Movies,Nithya Menen New Movie,Nithya Menen Latest Movie,Nithya Menen New Movie Update,Nithya Menen Latest Movie Update,Nithya Menen Latest Film Updates,Nithya Menen About Her Character In Bheemla Nayak Movie,Nithya Menen About Pawan Kalyan,Nithya Menen Comments On Pawan Kalyan,Nithya Menen Opened Up About Her Character In Bheemla Nayak,Nithya Menen Latest News,Nithya Menen About Working With Pawan Kalyan,Nithya Menen About Bheemla Nayak Movie,Nithya Menen About Bheemla Nayak,Nithya Menen About Her Role In Bheemla Nayak,Nithya Menen Role In Bheemla Nayak,Nithya Menen Role In Bheemla Nayak Movie,Nithya Menen About In Bheemla Nayak,Nithya Menen About Pawan Kalyan Bheemla Nayak Movie,Nithya Menen About Bheemla Nayak,#NithyaMenen,#BheemlaNayak

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ఇంటర్వ్యూ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. తనంతట తానుగాఎవరి దగ్గరకు వెళ్లి అవకాశాల కోసం అడగననీ , ఆ పాత్రకుతాను సరిపోతానని అనుకున్నవారు తన దగ్గరకు వచ్చి అడుగుతారనీ , ‘భీమ్లా నాయక్’ మూవీ లో కూడా తనకు అవకాశం అలా వచ్చిందేననీ , దర్శకుడు త్రివిక్రమ్ తనకు ముందు నుంచి తెలుసనీ , ఆయన తనను ఒక రౌడీ అమ్మాయిలా చూస్తారనీ, అందుకే “S/O సత్యమూర్తి” మూవీలో అలాంటి పాత్రను డిజైన్ చేశారనీ , ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ లో కూడా తాను రౌడీ అమ్మాయిగానే కనిపిస్తాననీ నిత్యామీనన్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − six =