భయాల్ని జయించాలంటే.. రష్మిక

Actress Rashmika Mandanna Shares Self Motivation Techniques,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Movie,Rashmika Mandanna Instagram,Rashmika Mandanna On Instagram,Rashmika Mandanna Latest Video,Rashmika Mandanna Movie Updates,Pushpa,Pushpa Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rashmika Mandanna Videos,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Latest Movie News,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna New Movie Update,Rashmika Mandanna Latest Movie Update,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna Movie Udpates,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna Instagram Photos,Rashmika Mandanna Interview,Rashmika Mandanna Latest Interview,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Next Movies,Rashmika Mandanna Next Projects,Rashmika Mandanna Upcoming Projects,Rashmika Mandanna Next Film,Rashmika Mandanna Bollywood Movies,Rashmika Mandanna New Movies,Rashmika Mandanna Upcoming Movies,Latest 2021 Telugu Movie Updates,Latest Telugu Movie Updates 2021,Pushpa Movie Updates,Pushpa Movie Teaser,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Shares Self Motivation Techniques,Rashmika Mandanna Self Motivation Techniques,Rashmika Mandanna Pictures,#RashmikaMandanna

సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ “ఛలో” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా మారారు. “సుల్తాన్” మూవీ తో తమిళ ప్రేక్షకులను అలరించిన రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ రష్మిక కు వ్యక్తిత్వ వికాస పుస్తకాలపై మంచి అవగాహన ఉంది. తన సోషల్‌ మీడియా ఖాతాలలో సందర్భాన్ని బట్టి స్ఫూర్తివంతమైన మాటల్ని పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఎడ్యుకేట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రష్మిక భయాలను ఎలా జయించాలో తెలియ జేస్తూ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేశారు. మొదటగా భయాలకు కారణాలు ఏమిటో తెలుసుకొనండనీ , ఒకరితో పోల్చుకొని కృంగిపోతున్నారా? అనవసరంగా ఆందోళనకు గురవుతున్నారా? ఇతరులు మన తప్పుల్ని ఎంచుతారేమోనని దిగులుపడుతున్నారా?. ఇవే మీ భయాలయితే మీ మానసిక శక్తులకు పదునుపెడుతూ వాటిని ఎలా అధిగమించాలో సాధన చేయండనీ , కొద్ది రోజుల్లోనే ఫలితాన్ని చూస్తారనీ ,తాను కథానాయికగా రాణించడానికి ప్రధాన కారణం తనలోని భయాల్ని జయించడమే అని చెప్పారు.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 1 =