“రాధేశ్యామ్ “(హిందీ )ఆషీకీ ఆగయీ సాంగ్ టీజర్ రిలీజ్

Radhe Shyam Movie Aashiqui Aa Gayi Song Teaser Released,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Songs,Latest Hindi Songs 2021,New Hindi Songs 2021,Radhe Shyam,Aashiqui Aa Gayi Video,Aashiqui Aa Gayi Song,Aashiqui Aa Gayi Video Song,Aashiqui Aa Gayi Song Teaser,Radhe Shyam Movie Song,Telugu Movie Songs,Radhe Shyam Songs In Hindi,Aashiqui Aa Gayi Song Teaser Video,Prabhas Video Song,Justin Prabhakaran,Radhe Shyam Songs,Radhe Shyam Song Teaser,Justin Prabhakaran Radhe Shyam,Aashiqui Aa Gayi Video Song,Radhe Shyam,Prabhas,Pooja Hegde,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas Aashiqui Aa Gayi Song,Pooja Hegde Video Songs,Pooja Hegde New Movie,Pooja Hegde Movies,Aashiqui Aa Gayi,Aashiqui Aa Gayi Song,Aashiqui Aa Gayi Teaser Radhe Shyam,Aashiqui Aa Gayi Hindi Song Teaser,Aashiqui Aa Gayi Teaser Song From Radhe Shyam Movie,Aashiqui Aa Gayi Teaser Hindi,Aashiqui Aa Gayi Song Radhe Shyam,Radhe Shyam Movie Aashiqui Aa Gayi Song,Radhe Shyam Movie Aashiqui Aa Gayi Song,Radhe Shyam Movie First Song,Radhe Shyam Movie Songs,Radhe Shyam Movie Update,Radhe Shyam Aashiqui Aa Gayi,Radhe Shyam Aashiqui Aa Gayi Hindi,Radhe Shyam Aashiqui Aa Gayi Song,Radhe Shyam First Song,Radhe Shyam Song,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Hindi Movie Songs,Radhe Shyam Video Songs Hindi,Aashiqui Aa Gayi Teaser,Mithoon,Arijit Singh,Bhushan K,Radhe Shyam Aashiqui Aa Gayi Song Teaser,#RadheShyam,#AashiquiAaGayi

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

హీరో ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23 )సందర్భంగా ఆయన నటించిన క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తాజాగా “రాధేశ్యామ్” మూవీ హిందీ వెర్షన్ లోని ఆషీకీ ఆగయీ సాంగ్ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సముద్ర తీరాన అందమైన లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ పాట విజువల్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోహీరోయిన్ల లుక్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =