వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతుంది. “ది ఘోస్ట్” మూవీ గోవా లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనుకోని కారణాల వలన కాజల్ అగర్వాల్ ఈ మూవీ నుండి వైదొలగడంతో హీరో నాగార్జున కు జోడీగా మెహరీన్ ఎంపిక అయ్యారని సమాచారం. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘బంగార్రాజు “మూవీ షూటింగ్ లో నాగార్జున బిజీగా ఉన్నారు. “ది ఘోస్ట్” మూవీ సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: