కల నెరవేరింది – పూజాహెగ్డే

Pooja Hegde’s Dream Come True Moment With Amitabh Bachchan,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Next Movie,Pooja Hegde News,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde,Pooja Hegde Latest Photo,Pooja Hegde Latest Picture,Pooja Hegde Photo,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Latest Movie Updates,Pooja Hegde Photos,Pooja Hegde Pictures,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood News,Latest 2021 Telugu Movie Updates,Radhe Shyam,Radhe Shyam Movie,Acharya,Beast,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Latest Project,Pooja Hegde Upcoming Project,Pooja Hegde Next Project,Pooja Hegde New Project,Pooja Hegde And Amitabh Bachchan,Amitabh Bachchan,Amitabh Bachchan Movies,Amitabh Bachchan New Movie,Pooja Hegde And Amitabh Bachchan Movie,Pooja Hegde And Amitabh Bachchan New Movie,Pooja Hegde And Amitabh Bachchan Photo,Pooja Hegde And Amitabh Bachchan Latest Photo,Pooja Hegde And Amitabh Bachchan Pic,Pooja Hegde And Amitabh Bachchan Movie Update,Pooja Hegde’s Dream Come True Moment,Pooja Hegde's Dream Involves Amitabh Bachchan,Shooting With Amitabh Bachchan Is A Dream Come True For Pooja Hegde,Pooja Hegde Shooting With Amitabh Bachchan,Pooja Hegde Movie With Amitabh Bachchan,Pooja's Hegde's Dream Come True,Pooja Hegde New Project With Amitabh Bachchan,Pooja Hegde New Post,#PoojaHegde

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న పూజాహెగ్డే స్టార్ హీరోస్ తో జంటగా నటించి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పూజాహెగ్డే బిగ్ బీ అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇటీవల పూజాహెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో అమితాబ్‌బచ్చన్‌తో కలిసి సెట్స్‌లో సరదాగా చిరునవ్వులు చిందిస్తున్న తన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటో గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయంలో తన కలలను పొందుపరుస్తూ ఓ జాబితాను సిద్ధంచేసుకున్నాననీ , వాటిలో బాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్ అమితాబ్‌బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది మొదటిదనీ , ఆయనతో తెరను పంచుకునే రోజు కోసం చాలా కాలంగా ఎదురుచూశాననీ , ఆ కల నెరవేరడం ఆనందంగా ఉందనీ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here