అస్వస్థతకు గురైన ‘కైకాల సత్యనారాయణ’

Veteran Telugu Actor Kaikala Satyanarayana Hospitalised,Senior Actor Satyanarayana Admitted To Hospital,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actor Kaikala Satyanarayana,Veteran Telugu Actor Kaikala Satyanarayana,Veteran Actor Kaikala Satyanarayana,Kaikala Satyanarayana,Satyanarayana,Kaikala Satyanarayana Latest News,Actor Kaikala Satyanarayana,Kaikala Satyanarayana News,Kaikala Satyanarayana Updates,Kaikala Satyanarayana Latest Updates,Kaikala Satyanarayana Live Updates,Kaikala Satyanarayana Health,Kaikala Satyanarayana Latest Health News,Kaikala Satyanarayana Latest Health Report,Kaikala Satyanarayana Latest,Kaikala Satyanarayana Health Report,Kaikala Satyanarayana Health News,Kaikala Satyanarayana Health Update,Kaikala Satyanarayana Latest Health Update,Kaikala Satyanarayana Health Condition,Kaikala Satyanarayana Latest Health Condition,Senior Actor Kaikala Satyanarayana Health Updates,Kaikala Satyanarayana Health Updates,Kaikala Satyanarayana Admitted To Hospital,Kaikala Satyanarayana Admitted In Hospital,Kaikala Satyanarayana Movies,Kaikala Satyanarayana Is In Critical Condition,Kaikala Satyanarayana Health Condition Report,Latest News About Kaikala Satyanarayana Health,Kaikala Satyanarayana Hospitalised,#KaikalaSatyanarayana

ఇప్పటి వరకూ పలు సినీ ఇండస్ట్రీల్లో ఎంతో మంది నటీనటులను, లెజెండ్స్ ను పొగోటుకున్నాము. టాలీవుడ్ లో కూడా గత రెండేళ్ల నుండి ఎంతో మంది సినీ ప్రముఖులు కన్ను మూశారు. ఈరెండేళ్లలో కొంతమంది కరోనా వల్ల అయితే మరికొంత మంది అనారోగ్య పరిస్థితుల వల్ల తుదిశ్వాస విడిచారు. ఇక తాజాగా మరో సీనియర్ నటుడు అస్వస్థతకు గురవ్వడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో టెన్షన్ నెలకొంది. సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. గత నెలలో కైకాల సత్యనారయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంట్లో జారిపడటంతో అప్పుడు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సత్యనారాయణ కోలుకోవాలని పలువురు నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నవరస నటనా సార్వభౌముడిగా ఆరు దశాబ్ధాలపాటు తన సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రల్లో నటించారు. ఒక అన్న పాత్ర అయినా, తండ్రి పాత్ర అయినా, కరడు కట్టిన విలన్ పాత్ర అయినా ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో పాత్రలు ఇలా ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రకు జీవం పోసేవారు. ఇప్పటి వరకూ దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 11 =