‘ఎన్టీఆర్’ షో లో ‘సూపర్ స్టార్’

Jr NTR's Evaru Meelo Koteeswarulu Show With Mahesh Babu Coming Soon,Telugu Filmnagar,Jr NTR,Jr NTR Latest Movie,Jr NTR New Movie,Jr NTR Movies,Jr NTR Latest News,Evaru Meelo Koteeswarulu TV Show,Evaru Meelo Koteeswarulu,Evaru Meelo Koteeswarulu Show,Jr NTR Evaru Meelo Koteeswarulu,Evaru Meelo Koteeswarulu Host Jr NTR,Telugu Game Show Evaru Meelo Koteeswarulu,Evaru Meelo Koteeswarulu Guest,Jr NTR Telugu Game Show Evaru Meelo Koteswarulu,Evaru Meelo Koteswarulu Guest Update,Jr NTR Telugu Game Show,Jr NTR Telugu TV Show,Jr NTR TV Show,Jr NTR Quiz Show,Mega Power Star Ram Charan,Jr NTR And Ram Charan Movie,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Updates,Evaru Meelo Koteswarulu Guest Mahesh Babu,EMK,EMK Show,EMK Guest Mahesh Babu,Ram Charan In Evaru Meelo Koteeswarulu,Evaru Meelo Koteeswarulu Ram Charan,Jr NTR And Ram Charan RRR,RRR Actor Ram Charan,Ram Charan In Evaru Meelo Koteeswarulu,Mahesh Babu,Superstar Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Mahesh Babu In Evaru Meelo Koteeswarulu,Evaru Meelo Koteeswarulu New Episode,Evaru Meelo Koteeswarulu Promo,Evaru Meelo Koteeswarulu Show With Mahesh Babu,Evaru Meelo Koteeswarulu Gemini TV,Gemini TV,EMK by NTR on Gemini TV,Evaru Meelo Koteeswarulu On Gemini TV,Jr Ntr's Evaru Meelo Koteeswarulu,Superstar Mahesh To Grace Evaru Meelo Koteeswarulu,#EvaruMeeloKoteeswarulu,#NTR,#MaheshBabu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక వైపు సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు బుల్లి తెరపై కూడా సందడి చేస్తారన్న సంగతి తెలిసిందే కదా. అప్పట్లో బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి యాంకర్ గా చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రాంకు హోస్ట్ గా చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ మీద ఉన్న నమ్మకంతో ఈ షో సక్సెస్ అవుతుంది అన్న నమ్మకంతో నిర్వహకులు ఉండగా.. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు ఎన్టీఆర్. తన వాక్చాతుర్యంతో షో కి మంచి టీఆర్పీ రేటింగ్ ను తెస్తూ.. సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా సామాన్యులతో పాటు అప్పుడప్పుడు ఈషోకి సెలబ్రిటీలు వస్తారన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈషోకి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వచ్చారు. మొదటి ఎపిసోడ్ నే రామ్ చరణ్ తో ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఈ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ షోని కూడా త్వరలోనే టెలికాస్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఆటను చూసేందుకు కూడా అభిమానులతో పాటు బుల్లి తెర ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా వీరిద్దరి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఏప్రిల్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా తర్వాత కొరటాల శివతో తను చేయబోతున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here