ఇకపై కొత్త ‘నాని’ని చూస్తారు..!

Hero Nani Speech at Shyam Singha Roy Teaser Launch,New Telugu Movie,New Telugu Teasers 2021,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers 2021,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Latest Telugu Teasers,New Telugu Movie Teasers,Telugu Teasers,Shyam Singha Roy Telugu Teaser,Nani,Sai Pallavi,Krithi Shetty,Rahul Sankrithyan,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Glimpse,Shyam Singha Roy First Look,Shyam Singha Roy Movie,Niharika Entertainment,Natural Star Nani,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani Next Movie,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy Updates,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Teaser,Shyam Singha Roy Movie Teaser,Shyam Singha Roy Telugu Movie Teaser,Shyam Singha Roy Teaser Launch,Shyam Singha Roy Official Teaser,Shyam Singha Roy Movie Official Teaser,Shyam Singha Roy Telugu Movie Official Teaser,Shyam Singha Roy Release Date,Nani SSR Teaser,SSR,SSR Movie,SSR Movie Teaser,SSR Teaser,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Nani Speech At Shyam Singha Roy Teaser Launch,Shyam Singha Roy Movie Teaser Launch,Shyam Singha Roy Teaser Launch Q&A,Shyam Singha Roy Teaser Launch Highlights,Nani Shyam Singha Roy Teaser Launch,Shyam Singha Roy Teaser Launch Event,#SSRTeaser,#SSRonDEC24th,#ShyamSinghaRoy

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగరాయ్‌. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా డిసెంబర్‌ 24న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈరోజు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాన్ని పెంచేశారు. ఇక టీజర్ రిలీజ్ కు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నాని పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అంతేకాదు నానిని పలు ప్రశ్నలు అడుగగా వాటికి కూడా నాని సమాధానాలు చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత థియేటర్‌కి వస్తున్నామంటే ఈ మాత్రం ఉండాలి. టీజర్‌ విడుదల సందర్భంగా ఈ రోజు మీ అందర్నీ చూడటం, మీ అరుపులు వినడంతో నా కడుపు నిండిపోయింది. దీని కోసమే కదా మేము కష్టపడి పనిచేసేది. కరెక్ట్‌ సినిమాతో వస్తున్నా.. క్రిస్మస్‌ మాత్రం మనదే. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ సినిమా ఫస్ట్‌డే మార్నింగ్‌ షో చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మీ ఎనర్జీ దాచి పెట్టుకోండి అని నాని తెలిపారు. ఇప్పటి వరకూ మీరు చూడని నానిని ఇక నుంచి చూస్తారు. అదే పనిలో ఉన్నాను. దాని కోసమే కష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు.

కాగా కృతిశెట్టి, సాయిప‌ల్ల‌వి హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో రాహుల్ ర‌వీంద్రన్‌, ముర‌ళీ శ‌ర్మ, అభిన‌వ్‌ గోమ‌టం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా.. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =