డిసెంబర్ లో సినిమాల సందడి

A Packed December For Telugu Movie Lovers,December Telugu Movies,December 2021 Telugu Movies,2021 Telugu Movies,December 2021 Tollywood Movies Release,2021 December Movies,December 2021 Release Movies,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Upcoming Telugu Movies,Upcoming Tollywood Movies,Telugu Movies Releasing This December,Upcoming Telugu Movies 2021,New Telugu Movies In December 2021,Telugu Movies,New Telugu Movies,New Telugu Movies 2021,Telugu Upcoming Movies,Telugu New Movies Release 2021,Tollywood New Movies,Tollywood Movies,Tollywood Upcoming Movies,Tollywood Latest Movies,Tollywood 2021 Movies,Latest Telugu Movies,New Movies 2021,Tollywood Upcoming Movies On December 2021,Telugu Upcoming Movies On December 2021,December 2021 Release Telugu Movies List,December 2021 Release Telugu Movies,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Updates,Akhanda Movie Release,Pushpa The Rise,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Release,Pushpa Movie Updates,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Updates,Nani,Nani Movies,Nani New Movie,Ghani,Ghani Movie,Ghani Movie Updates,Ghani Movie Release,Ghani Telugu Movie,Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,#Pushpa,#ShyamSinghaRoy,#Ghani,#Akhanda

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభానికి గురి అయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకుని పూర్వపు స్థితికి చేరుకుంటుంది. థియేటర్స్ ప్రేక్షకులతో కళ కళ లాడుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన “లవ్ స్టోరి “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీస్ ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు రాబట్టాయి. “రొమాంటిక్ ” మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కు లాభం తెచ్చింది. 2022 సంక్రాంతికి కానుకగా “రౌద్రం రణం రుధిరం “, “రాధేశ్యామ్ “, “భీమ్లా నాయక్ ” మూవీస్ ప్రేక్షకులను అలరించనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిసెంబర్ నెలలో “అఖండ “, “పుష్ప :ది రైజ్ “, “శ్యామ్ సింగ రాయ్ “, “గని ” మూవీస్ సందడి చేయనున్నాయి. ఈ 4 సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ , బాలీవుడ్ హీరోయిన్ ” ద‌బాంగ్ 3″ మూవీ ఫేమ్ సయీ మంజ్రేకర్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ డిసెంబర్24 వ తేదీ రిలీజ్ కానుంది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =