వరుస ప్రాజెక్ట్స్ తో బాలకృష్ణ

Upcoming Crazy Projects Lined Up For Nandamuri Balakrishna After Akhanda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Nandamuri Balakrishna,Hero Nandamuri Balakrishna,Balakrishna,Hero Balakrishna,Actor Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movies,Balakrishna Latest Movies,Balakrishna Upcoming Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Update,Balakrishna Latest Film Updates,Balakrishna Latest News,Balakrishna Movie News,Balakrishna Movie Updates,Balakrishna Updates,Balakrishna News,Balakrishna Upcoming Movie,Balakrishna Next Movie,Balakrishna New Projects,Balakrishna Latest Projects,Balakrishna Upcoming Projects,Balakrishna Next Projects,Balakrishna Latest Movie Detils,Balakrishna New Movie Details,Balakrishna Next Movie News,Akhanda,Akhanda Movie,Akhanda Movie Updates,Akhanda Updates,Akhanda Movie Update,Akhanda Latest Update,Akhanda Teaser,Akhanda Movie Teaser,Akhanda Trailer,Akhanda Movie Trailer,Akhanda Official Traler,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Balakrishna Akhanda Trailer,Balakrishna Upcoming Projects Details,Balakrishna Next Project,NBK107,NBK107 Movie,NBK107 Updates,NBK107 Movie Update,Gopichand Malineni,Gopichand Malineni Movies,Anil Ravipudi,Anil Ravipudi Movies,Balakrishna And Anil Ravipudi Movie,Balakrishna Upcoming Crazy Projects,#Balakrishna

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి. “అఖండ ” మూవీ తరువాత హీరో బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కే “#NBK107” మూవీ షూటింగ్ పూజాకార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మూవీ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకులు పూరి జగన్నాథ్ , కొరటాల శివ, వెంకీ అట్లూరి , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. మొత్తంగా నందమూరి నట సింహం వరుసగా క్రేజీ దర్శకులతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 8 =