‘1997’ సినిమా టీజర్ రిలీజ్

Naveen Chandra’s 1997 Telugu Movie Teaser Is Out Now,New Telugu Movie,New Telugu Teasers 2021,Latest 2021 Telugu Movie,2021 Telugu Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Latest Telugu Teasers,New Telugu Movie Teasers,Telugu Teasers,Latest Telugu Movie Teasers,Naveen Chandra,Hero Naveen Chandra,Actor Naveen Chandra,Naveen Chandra Movies,Naveen Chandra New Movie,Naveen Chandra Latest Movie,Naveen Chandra New Movie Teaser,Naveen Chandra Latest Movie Teaser,Naveen Chandra Upcoming Movie,Naveen Chandra Next Movie,Naveen Chandra 1997,Naveen Chandra 1997 Movie,Naveen Chandra 1997 Telugu Movie,Naveen Chandra 1997 Teaser,Naveen Chandra 1997 Movie Teaser,Naveen Chandra 1997 Telugu Movie Teaser,Naveen Chandra 1997 Movie Update,1997,1997 Movie,1997 Telugu Movie,1997 Movie Updates,1997 Movie Update,1997 Movie Teaser,1997 Teaser,1997 Telugu Movie Teaser,1997 Official Teaser,1997 Movie Official Teaser,Naveen Chandra 1997 Official Teaser,Naveen Chandra 1997 Movie Official Teaser,1997 Movie Teaser Launch,1997 Movie Release Date,Dr Mohan,Srikanth Iyengar,1997 Latest 2021 Telugu Movie,1997 Movie Latest Teaser,Koti,1997 Latest Movie,1997 Movie Teaser Telugu,1997 Telugu Full Movie,1997 Movie Making,1997 Movie Songs,Srikanth Iyengar Movies,1997 Teaser Telugu,Naveen Chandra Latest Teaser,#1997onNov26th,#1997Movie,#1997Teaser

డాక్టర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 1997. డాక్టర్ మోహన్ ఈసినిమాకు దర్శకత్వం వహించడమే కాదు నటిస్తున్నారు కూడా. మోహన్ తోపాటు ఈసినిమాలో నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్స్ కు సంబంధించిన పోస్టర్లు, అలాగే ఒక పాట కూడా రిలీజ్ చేయగా అవి అందరినీ బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు నటిస్తున్నారు. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. చిట్టి బాబు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =