హీరో రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్

Mega Powerstar Ram Charan About His Dream Project,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Mega Powerstar Ram Charan,Mega Powerstar,Ram Charan,Hero Ram Charan,Actor Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movies,Ram Charan Latest Movies,Ram Charan Upcoming Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan New Movie Update,Ram Charan Latest Movie Update,Ram Charan Latest Film Updates,Ram Charan Latest News,Ram Charan Movie news,Ram Charan Movie Updates,Ram Charan Updates,Ram Charan News,Ram Charan Upcoming Movie,Ram Charan Next Movie,Ram Charan New Projects,Ram Charan Latest Projects,Ram Charan Upcoming Projects,Ram Charan Next Projects,Ram Charan Latest Movie Detils,Ram Charan New Movie Details,Ram Charan Next Movie News,Ram Charan About His Dream Project,Ram Charan Dream Project,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Updates,RRR Movie Update,RRR Movie Updates,RRR Movie Songs,RRR Update,RRR Movie Latest Updates,RRR Teaser,RRR Movie Teaser,RRR Songs,RRR Ram Charan,Ram Charan RRR,Ram Charan RRR Movie,Ram Charan RC15,Ram Charan RC15 Movie,RC15,RC15 Movie,RC15 Movie Updates,RC15 Update,RC15 Movie Update,RC15 Updates,Acharya,Acharya Movie,Gowtam Tinnanuri,Gowtam Tinnanuri Movies,Ram Charan And Gowtam Tinnanuri,Ram Charan And Gowtam Tinnanuri Movie,Ram Charan And Gowtam Tinnanuri Movie Update,Ram Charan Next Movie With Gowtam Tinnanuri,#RamCharan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RC15 ” మూవీ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “RC16” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ చరణ్ కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. స్పోర్ట్స్ మాన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అలాంటి సబ్జెక్ట్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సంప్రదించడం తో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గౌతమ్ టేకింగ్ విధానం తో పాటు సీరియస్ నెస్ కూడా నచ్చి రామ్ చరణ్ ఓకే చెప్పారు. రామ్ చరణ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. గౌతమ్ ప్రస్తుతం “జెర్సీ “హిందీ మూవీ ని తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =