‘పుష్ప’.. మీకు నచ్చిన లుక్ ఏది..?

Whose Look From Pushpa Movie Impressed You The Most?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Pushpa Telugu Movie Latest News,Whose Look From Pushpa Impressed You The Most?,Whose Look From Pushpa Telugu Movie Impressed You The Most?,Allu Arjun,Sunil,Anasuya, Rashmika Mandanna,Sukumar

ఐకాన్ స్టార్అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటిపార్ట్ డిసెంబర్ 17న రిలీజ్ కానుంది. ఇక పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇప్పటినుండే సినిమాపై బజ్ పెంచడానికి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు రిలీజ్ చేయగా అవి బాగానే కనెక్ట్ అయ్యాయి అందరికీ. దాక్కో దాక్కో మేక, సామి సామి, శ్రీవల్లి పాటలు అయితే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈసినిమాలో నటించే కీలక పాత్రలకు సంబంధించి కూడా ఒక్కొక్క పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రారంభంలోనే అల్లు అర్జున్ పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఆతర్వాత ఫహాద్ పాజిల్, రష్మిక మందన్న, రీసెంట్ గా ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న సునీల్, అనసూయ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇక అల్లు అర్జున్ పుష్పరాజ్ గా, ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ గా, రష్మిక శ్రీ వల్లి గా, సునీల్ మంగళం శ్రీనుగా అనసూయ దాక్షాయణి గా నటిస్తుంది. మరి ఇప్పటివరకూ రిలీజ్ అయిన ఈపోస్టర్లలో మీకు ఎవరి లుక్ బాగా నచ్చిందో మీ ఓటు ద్వారా తెలపండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

'పుష్ప'.. మీకు నచ్చిన లుక్ ఏది..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =