యంగ్ హీరో ఆకాష్ పూరి, మోడల్ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో ,మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతూ డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. కేతిక కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేతిక శర్మ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ టాప్ పై ఎల్లో సూట్ ని కవర్ చేస్తూ కేతిక అందంగా ఫోజిచ్చారు. సిమెంట్ కలర్ ఫ్యాంట్ఎల్లో స్కిన్ టైట్ డిజైనర్ టాప్, లెదర్ కోట్ ని ధరించి , స్టైలిష్ లుక్ తో ఉన్న ఫొటోను కేతిక ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: